నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 5గురు మృతి

కపుర్తాల: పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం కపుర్తల ప్రాంతంలోని గోయింద్వాల్‌ రోడ్డుపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

సోమవారం ఉదయం 6 గంటల వరకూ మృతదేహాలు రోడ్డుపక్కన పడి ఉండడంతోస్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా మృతుల్లో నలుగురు మహిళలున్నట్లు గుర్తించారు. మృతులందరూ ఖీరవలి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

5 crushed to death, 4 injured by speeding truck in Kapurthala

ఇది ఇలా ఉండగా, మరో ప్రమాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పంజాబ్ ఆర్టీసీ బస్సు ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఆ స్కూటర్‌ను బస్సు దాదాపు 50మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో స్కూటర్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఛండీఘర్‌లో చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+