అరాచకం... కుక్కపై 67 ఏళ్ల వృద్దుడి లైంగిక దాడి... సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన యువకుడు...

హర్యానాలోని గురుగ్రామ్‌లో 67 ఏళ్ల ఓ వృద్దుడు కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సోహ్న ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముకేష్ అనే స్థానిక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే... సోహ్న ప్రాంతంలో నివసించే ముకేశ్ అనే వ్యక్తి రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. ఇందులో ఒకటి ఆడ కుక్క కాగా మరొకటి మగ కుక్క. ఈ నెల 28న ముకేష్ ఇంటి పక్కన ఉండే సురేష్ అనే వ్యక్తి ఆడ కుక్కను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలియక ముకేష్‌కు తెలియదు.తన కుక్క కనిపించకుండా పోయిందని ఆందోళన చెందుతున్న ముకేష్‌కు... సురేష్ ఇంట్లో దాని అరుపులు వినిపించాయి.దీంతో ముకేష్ సురేష్ ఇంటికి వెళ్లగా... అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ తిన్నాడు.

67-year-old man arrested for sexual assault on pet dog in gurugram

ఆ ఆడ కుక్కపై సురేష్ లైంగిక దాడికి పాల్పడటాన్ని ముకేష్ గమనించాడు. ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ముకేష్ ఈ విషయం స్థానికంగా కొంతమందికి చెప్పడంతో ఆ నోటా... ఈ నోటా అంతటా పాకిపోయింది. దీంతో సురేష్ బుకాయించే ప్రయత్నం చేశాడు. తనపై ముకేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని... తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో ముకేష్... తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోను సురేష్‌కు చూపించాడు. ఆ వీడియో చూశాక సురేష్ నోట మాట రాలేదు.

ఆ మరుసటిరోజు ముకేష్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సురేష్‌పై ఫిర్యాదు చేశాడు. సురేష్ కుక్కపై లైంగిక దాడి జరిపిన వీడియోను కూడా పోలీసులకు సమర్పించాడు. దీంతో సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అతన్ని బోండ్సి జైలుకు తరలించారు.

ఈ ఏడాది మార్చిలో ముంబైలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 68 ఏళ్ల ఓ వృద్దుడు వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసే అహ్మద్ షా అనే వ్యక్తిగా గుర్తించారు. అతను కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. బాంబే యానిమల్ రైట్స్ అనే ఎన్‌జీవో సంస్థ ఆ వీడియోను పోలీసులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.వీధి కుక్కలపై అతను తరుచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసులకు వానే ఫిర్యాదు చేశారు.

అంతకుముందు,మైసూర్ లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గోకులం 3వ స్టేజ్‌లో నివసించే సోమశేఖర్(26) అనే యువకుడు వీధికుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో కొంతమంది స్థానిక యువకులు దాన్ని రహస్యంగా వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ (పీఎఫ్‌ఎ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ వీడియోని వీవీపురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+