టీచర్లే కీచకులు: 15మంది విద్యార్థినులపై లైంగిక దాడి
కోరాపుట్: విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే వారి పాలిట కీచకులుగా మారారు. పాఠశాలలో పాఠాలు చెప్పకుండా వారిపై లైంగిక దాడికి పాల్పడిరు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దమన్‌జోడి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు వస్తుండడంతో శిశు సంరక్షణాధికారులు పాఠశాలలో విచారణ చెపట్టారు.

దీనిలో భాగంగా విద్యార్థినులను ప్రశ్నించగా వారిలో 15 మంది బాలికలు.. లైబ్రరీల్లో, పాఠశాల మైదానంలో, క్లాస్ రూమ్‌ల్లో పలువురు ఉపాధ్యాయులు తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఈ ఘటనలో ఏడుగురు ఉపాధ్యాయులపై దమన్‌జోడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు జిల్లా శిశు సంరక్షణ అధికారి రాజశ్రీ దాస్ తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications