76 మంది సైనికులు కోలుకుంటున్నారు.. వారం రోజుల్లో విధుల్లోకి: అధికారులు
డ్రాగన్ చైనాతో సోమవారం తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 76 మంది సైనికులు గాయపడ్డారు. వారంతా కోలుకుంటున్నారని.. వారం రోజుల్లో విధుల్లో చేరతారని ఆర్మీ ప్రకటించింది. చైనా ఆర్మీ చేసిన రాళ్ల దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

లేహ్ ఆస్పత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారని.. వారు కోలుకోవడానికి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు వివరించారు. మరో 58 మంది వారం రోజుల్లో క్యూర్ అవుతారని పేర్కొన్నారు. వీరికి చిన్న గాయాలు ఉన్నాయని వివరించారు. వారి ఆరోగ్యం గురించి బెంగ అవసరం లేదు అని పేర్కొన్నది.
Recommended Video
భారత్ నుంచి కల్నల్ సహా 20 మంది జవాన్లు చనిపోగా.. చైనాకు చెందిన ఎంతమంది చనిపోయారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఘర్షణలో చనిపోయిన, గాయపడ్డ వారి వివరాలు వెల్లడించామని, ఎవరూ మిస్ కాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. అయితే గాల్వాన్ లోయ దాడికి సంబంధించి భారత్-చైనా మేజర్ జనరల్స్ మూడో రోజు కూడా చర్చించారు.
-
కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..? -
ఇంటి పనులకు గుడ్ బై.. 16 గంటల నాన్‌స్టాప్ వర్క్ చేసే 'హ్యూమనాయిడ్ రోబో' -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?











Click it and Unblock the Notifications