బీహర్‌లో ఘోర ప్రమాదం, 8 మంది చిన్నారుల మృతి
బీహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో రోడ్డు పక్కన ఉన్నవారిపైకి ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అసలే ఆదివారం.. హాలీ డే మూడ్‌లో ఉంటారు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. వారు కాసేపు రిలాక్స్ కాగా.. మృత్యువు పలకరించింది. అప్పటివరకు బానే ఉన్నా వారంతా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. పక్కనే ఉన్న మరికొందరు ఘటనను కళ్లరా చూశారు. క్షణకాలంలో ప్రమాదం నుంచి బయటపడ్డామని అనుకున్నారు.












Click it and Unblock the Notifications