Viral Video: కర్మ ఫలం అంటే ఇదేనేమో.. దెబ్బకు రోగం తిరిగింది..

చెరపకురా చెడేవు అంటారు పెద్దలు.. అంటే ఎవరికైనా చెడు చేయాలని చూస్తే మనమే నష్టపోతామని దాని అర్థం. అయితే కొన్ని సందర్భల్లో కర్మ ఫలం చాలా త్వరగా అనుభావించాల్సి ఉంటుంది. అదేలాగో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.ఈ వీడియోలో ఓ బైక్ ఓ అమ్మాయి ముందు వెళ్తుంది వెనకాల ఓ అబ్బాయి, అమ్మాయి మరో బైక్ పై వెళ్తున్నారు. అబ్బాయి బైక్ నడుపుతుండగా.. ఆ అమ్మాయి వెనకాల కూర్చుంది.

బైక్ పై నుంచి
ఈ అమ్మాయి ముందు బైక్ పై వెళ్తున్న అమ్మాయిని తన్నడానికి ప్రయత్నించింది. కానీ ఆమె బండిపై నుంచి కింద పడిపోయింది. అబ్బాయి కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ ఆపి ఆమెను పైకి లేపారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు బాగానే జరిగిందని అంటున్నారు. కర్మ ఫలం వెంటనే వచ్చిందన్నారు. చెరపకురా చెడేవు మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు. చెడు చేయాలిని చూస్తే చెడు జరుగుతుందని చెబుతున్నారు.

A video of a girl falling from a bike is going viral on social media

వేలల్లో వ్యూస్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేశారు. కాగా ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. చెడు చేయాలని చూస్తే చెడు జరిగిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+