Viral Video: పరుగులు పెట్టించిన ఏనుగు.. వైరల్ అయిన వీడియో..

అస్సాంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. ఏనుగులు పంట పొలాలను నాశనం చేశాయి. అస్సాంలోని గోల్‌పరాలోని రోంగ్‌జులిలో మంగళవారం సాయంత్రం ఓ ఏనుగుల గుంపు అడవి ప్రాంతం నుంచి నివాస ప్రాంతాలకు చేరుకుని వరి పంటలను ధ్వంసం చేశాయి. ఈ గుంపు ఆహారం వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత, అడవి ఏనుగుల గుంపును స్థానికులు తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఏనుగు స్థానికులను పరుగులు పెట్టించింది.

ఏ ఏనుగు స్థానుకులపైకి దూసుకొచ్చింది. దీంతో వారంతా పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు, అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో అడవి ఏనుగు చనిపోయిందని అటవీ అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దిగువ అస్సాం జిల్లాలోని లఖిపూర్ అటవీ రేంజ్ పరిధిలోని జోయ్‌రాంకుచి ప్రాంతంలోని వరి పొలంలో ఏనుగు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.

A video of a herd of elephants going viral in Assam goes viral on social media

అడవి ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై లఖీపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధృబా దత్తా మాట్లాడుతూ, ఏనుగు మృతికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. విద్యుదాఘాతంతో ఏనుగు మరణించిందా అని ప్రశ్నించగా.. ఈ వరి పొలంలో తమకు విద్యుత్ కనెక్షన్ కనిపించలేదని దత్తా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+