Viral Video: ఏమైంది ఈ పిల్లాడికి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
చాలా మందికి జాయింట్ వీల్ ఎక్కడం అంటే చాలా భయం ఉంటుంది. ఒకవేళ ఎక్కిన భయంతో ఉంటారు. కానీ ఒక పిల్లవాడు రోలర్ కోస్టర్ ఎక్కి ఏ మాత్రం భయం లేకుండా కూర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాబు ఒంటరిగా ఏదో కోల్పోయినట్లుగా కనిపించాడు. దీని నెటిజన్లు స్పందించారు.
3.4 మిలియన్ల వ్యూస్..
తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా కూర్చున్న పిల్లాడిని చూసిన నెటిజన్ల చాలా ప్రశ్నలను లేవనెత్తారు. పీపుల్ మ్యాగజైన్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 3.4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను మొదట వైరల్ హాగ్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది.

ఆశ్చర్యపోయిన నెటిజన్లు..
ఇంత చిన్న పిల్లవాడు ఎందుకు ఒంటరిగా ఉన్నాడు, అతనితో పాటు తల్లిదండ్రులు ఎవరూ ఎందుకు రైడ్‌లో లేరని కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మరికొందరు రైడ్‌లో భద్రతా కట్టు లేనందున ఇది ప్రమాదకరమని కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications