వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: సెంట్రల్ ముంబైలో కొండచిలువ హల్ చల్.. వీడియో వైరల్..

|
Google Oneindia TeluguNews

సాధారణంగా కొండచిలువలు అడవిలో ఉంటాయి. అవి వెళ్తే ఊర్లలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఓ చోట పట్టణానికి వెళ్లింది. అది అలాంటి ఇలాంటి నగరం కాదు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలోకి వెళ్లింది. ముంబైకి వచ్చిన ఓ కొడచిలువ ప్రహరి గోడ ఎక్కుతుంటే చూసిన స్థానికులు వెంటనే పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు.

వారు కొండచిలువను పట్టే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై సెంట్రల్ సిటిలో జోగేశ్వరి లింక్ రోడ్డులోని ఓ ఇంటి వద్దకు కొండ చిలువ వచ్చింది. అది ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రహరి గోడ ఎక్కుతూ కనిపించింది. అప్పుడే అటు పక్క వెళ్తున్నవారు కొండచిలువను చూసి పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు.

A video of Paita being caught in Mumbai is going viral on social media

అక్కడికి చేరుకున్న సర్ప్ మిత్రా టీం కొండ చిలువను పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో పోతోలేవారియర్ ఫౌండేషన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పోస్టుతో పాటు మీరు ఇలాంటి వన్యప్రాణాలను బాధించకండి జంతు రక్షక బృందానికి కాల్ చేయండి చాలు అని రాసుకొచ్చారు. ఈ వీడియోను బుధవారం పోస్ట్ చేశారు.

ఈ వీడియోకు ఇప్పటి వరకు చాలా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాములు పట్టాలంటే ధైర్యముండాలని కామెంట్ చేశారు.

English summary
Python has created a stir in Mumbai. A wall of a house was seen climbing. This video is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X