భర్త కాకుండా ఇద్దరు మగాళ్లు, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కు ఇగో ఎక్కువ, రాత్రి ఆ సమయంలో ఏం జరిగిందంటే?
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు రానురాను దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు ఎక్కువ అయ్యాయి. దెబ్బకు భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త ఆమెతో ఎంజాయ్ చేశాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియురాలికి మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకున్న ప్రియుడు రగిలిపోవడంతో అక్కడ ఓ హత్య జరగడం కలకలం రేపింది.
బెంగళూరులోని జేజే నగర్ లో మోహ్మద్ జునైద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రజియా బేగం అనే యువతిని జునైద్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత రజియా బేగం, జునైద్ చాలా సంతోషంగా కాపురం చేశారు. మూడు సంవత్సరాల పాటు జునైద్ అతని భార్య రజియాతో చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే తరువాత జునైద్, రజియా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

రానురాను నిత్యం దంపతుల మధ్య గొడవలు జరడంతో పెద్దలు రాజీ పంచాయితీలు చేశారు. ఎంత చెప్పినా జునైద్ మారలేదు. భర్త జునైద్ తీరుతో విసిగిపోయిన రజియా గత ఏడాది ఆమె పుట్టింటికి వెళ్లిపోంది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో జునైద్ మానసికంగా ఇబ్బందులకు గురైనాడు. కాపురం చెయ్యడానికి నేను రాను అని రజియా ఆమె భర్త జునైద్ కు తేల్చి చెప్పింది. జునైద్ బందువు పర్వీన్ అనే మహిళ ఆదే ప్రాంతంలో నివాసం ఉంటున్నది.
ముందు నుంచి జునైద్ తో చనువుగా ఉంటున్న పర్వీన్ భార్య దూరంగా ఉంటున్న అతన్ని లైన్ లో పెట్టింది. భార్య దూరం అయ్యి ఒంటరిగా ఉంటున్న జునైద్ అతని బంధువు పర్వీన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబందం పెట్టుకున్న ప్రియుడు జునైద్ కు స్వర్గం చూపిస్తున్న పర్వీన్ ఆమె కూడా అతనితో ఎంజాయ్ చేస్తోంది. పర్వీన్ కు గతంలోనే వేరే వ్యక్తితో వివాహం అయ్యింది.
ఇదే సమయంలో పర్వీన్ మరో యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని ఆ విషయం జునైద్ కు తెలీకుండా జాగ్రతపడుతోంది. జునైద్ తో, మరో యువకుడితో పర్వీన్ మస్త్ మజా చేస్తోంది. తన ప్రియురాలు పర్వీన్ మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న జునైద్ ఆమె తో గొడవ పెట్టుకున్నాడు. రాత్రి ఇదే విషయంలో ఇంటిలో గొడవ జరిగింది.
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన జునైద్ కత్తి తీసుకుని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియురాలు పర్వీన్ ను దారుణంగా పొడిచి స్పాట్ లో చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. జేజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భర్తకు తెలీకుండా ఇద్దరు మగాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications