చావ్లా, సునీత బాటలో: నింగిలోకి భారత సంతతి మహిళ షాన పాండ్య
త్వరలో భారత సంతతి వ్యోమగామి షాన పాండ్య అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షయాత్రలకు వెళ్లి భారత కీర్తిని ఇనుమడింపజేసిన విషయం తెలిసిందే. కాగా, త్వరలో మరో భారత సంతతి వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
డాక్టర్ షాన పాండ్య (32) ప్రస్తుతం కెనడాలోని ఆల్బెర్టా యూనివర్శిటీ హస్పిటల్‌లో జనరల్ ఫిజిషియన్‌గా పనిచేస్తున్నారు. సిటిజన్ సైన్స్ ఆస్ట్రోనాట్ (సీఎస్‌ఏ) ప్రోగ్రాం కోసం 3,200 మంది నమోదు చేసుకోగా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ ఇద్దరిలో పాండ్య ఒకరు. 2018లో ఎనిమిది మంది వ్యోమగాములతో కలిసి ఈమె కూడా అంతరిక్షయాత్రకు వెళ్లనుంది.

కాగా, ఇటీవలే పాండ్య.. ముంబై నగరంలోని సొంత ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మిషన్‌లో భాగంగా బయో మెడిసిన్, మెడికల్ సైన్స్‌లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.
'పోలార్ సబ్‌ఆర్బిటల్ సైన్స్ ఇన్ ది అప్పర్ మెసోస్పియర్' ప్రాజెక్టులో భాగంగా వాతావారణ మార్పుల ప్రభావంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని పాండ్య వివరించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications