కార్తి చిదంబరంపై ఈడీ ఛార్జీషీటు, మరో నలుగురి పేర్లు చేర్చిన దర్యాఫ్తు సంస్థ
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ - మాక్సిస్ కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్తి చిదంబరం, తదితరులపై ఛార్జీషీటు దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో వారిపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఈ ఛార్జీషీట్ దాఖలు చేసింది.
న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4 కింద కార్తి చిదంబరంతో పాటు మరో నలుగురు పేర్లను ఈడీ చేర్చింది. పలుమార్లు మాజీ కేంద్రమంత్రి చిదంబరం పేరు చేర్చినా, అతడిని మాత్రం నిందితుడిగా పేర్కొనలేదు.

దీనికి అనుబంధ ఛార్జీషీటును కూడా దాఖలు చేస్తానని ఈడీ న్యాయస్థానానికి వెల్లడించింది. 2జీ స్పెక్ట్రమ్ స్కాం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎయిర్ సెల్- మ్యాక్సిస్ మనీ లాండరింగ్ బయటపడింది. దాంతో 2010, 2011లో కార్తి చిదంబరంపై సీబీఐ, ఈడీ ఫైల్ చేసిన కేసులకు సంబంధించి అతడిని అరెస్టు చేయకుండా కోర్టు జులై 10 వరకు తాత్కాలిక రక్షణను పొడిగించింది.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications