ఊరట :ఎటిఎంల నుండి నగదు 'విత్ డ్రా 'ల పరిమితి పెంపు
న్యూఢిల్లీ : ఎటిఎంల నుండి నగదు పరిమితిని పెంచుతూ ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ఎటిఎంల నుండి ప్రతిరోజూ నాలుగు వేల ఐదువందల రూపాయాలను డ్రా చేసుకొనే అవకాశం ఉంది.నాలుగువేల ఐదువందల నుండి పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది ఆర్ బిఐ.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలు, ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది ఆర్ బి ఐ. అయితే నగదు ఉపసంహరణపై ఆంక్షలను సోమవారంనాడుసాయంత్రం ఎత్తివేస్తూ ఆర్ బి ఐ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపింది.

ప్రస్తుతం ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణను ప్రతి రోజూకు పదివేలకు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకొన్నారు. కరెంట్ ఖాతాల నుండి వారానికి లక్ష రూపాయాలను ఉపసంహరణ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుతం కరెంట్ ఖాతాల నుండి వారానికి యాభై వేల రూపాయాలను మాత్రమే డ్రా చేసుకొనే అవకాశం మాత్రమే ఉంది.
సేవింగ్స్ ఖాతాల నుండి వారానికి నగదు ఉపసంహరణలో మార్పులు లేవు. అయితే వారానికి సేవింగ్స్ ఖాతాల నుండి వారానికి 24 వేల రూపాయాలు మాత్రమే ఇప్పటివరకు డ్రా చేసుకొనే అవకాశం ఆర్ బి ఐ కల్పించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications