Aunty: ముగ్గురు పిల్లల ఆంటీతో ?, లాడ్జ్ లో మందుపార్టీ, అర్దరాత్రి తేడాలు, ప్రియుడి చేతిలో ఫినిష్, జస్ట్ ఎస్కేప

ముంబాయి: వివాహం చేసుకున్న మహిళ ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడా వచ్చింది. చాలా కాలం గొడవలు పడుతూ వచ్చిన దంపతులు చివరికి విడిపోయారు. ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె భర్తకు దూరంగా వేరుగా కాపురం ఉంటోంది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇద్దరి మద్య 11 సంవత్సరాలకు పైగా తేడా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు. మూడు రోజులు సెలవు పెట్టిన మహిళ ఆమె ప్రియుడితో కలిసి లాడ్జ్ కు వెళ్లింది. అక్కడ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఉదయం ప్రియుడు రూమ్ బయట తాళం వేసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా రూమ్ లో ఉన్న మహిళ బయటకు రాకపోవడంతో డూప్లికేట్ తాళంతో లాడ్జ్ సిబ్బంది రూమ్ లోకి వెళ్లారు. రూమ్ లో బీర్ బాటిల్స్ పగిలిపోయి ఉండటం, బెడ్ మీద ఆంటీ హత్యకు గురై శవమై కనిపించడం, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి మాయం కావడంతో లాడ్జ్ సిబ్బంది హడలిపోయారు.

భర్తను వదిలేసింది

భర్తను వదిలేసింది

ముంబాయిలో గోరేగావ్ ప్రాంతంలోని భగత్ సింగ్ నగర్ లో అమల్ మేరీ చార్లీ అలియాస్ అమల్ మేరీ (47) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం మేరీ చార్లీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. చార్లీని వివాహం చేసుకున్న మేరీ ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన తరువాత చార్లీ, మేరీ దంపతుల మద్య తేడా వచ్చింది.

 ఆంటీకి లైన్ లోకి వచ్చాడు

ఆంటీకి లైన్ లోకి వచ్చాడు

భర్తను వదిలేసి పిల్లలతో జీవిస్తోంది భగత్ సింగ్ నగర్ లో ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న అమల్ మేరీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న మేరీకి కండ్లవీలో నివాసం ఉంటున్న అమిత్ భువాద్ (36) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొంతకాలం అమిత్ భువాద్, మేరీ స్నేహితులుగా ఉన్నారు.

ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ

ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ

కొన్ని నెలల స్నేహితులుగా ఉన్న మేరీ, అమిత్ భువాద్ తరువాత అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇద్దరి మద్య 11 సంవత్సరాలకు పైగా తేడా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రియుడు అమిత్ కలిసి బయట ఊర్లకు వెలుతున్న మేరీ అతనితో కలిసి మద్యం సేవిస్తూ పిచ్చపాటిగా జల్సా చేసింది.

 లాడ్జ్ లో రూమ్ తీసుకుని ఆంటీతో ఎంజాయ్

లాడ్జ్ లో రూమ్ తీసుకుని ఆంటీతో ఎంజాయ్

మంబాయిలోని మలాడ్ ప్రాంతంలోని మాద్ మార్వే రోడ్డులోని ఓ లాడ్జ్ లోకి వెళ్లిన మేరీ, అమిత్ రూమ్ అద్దెకు తీసుకున్నారు. తరువాత రాత్రి రూమ్ లో మద్యం సేవించిన మేరీ, అమిత్ ఎంజాయ్ చేశారు. అర్దరాత్రి మేరీ, అమిత్ మద్య గొడవ జరిగింది. తరువాత సహనం కోల్పోయిన అమిత్ బీర్ బాటిల్ పగలగొట్టి మేరీ గొంతు కోసి చంపేశాడు.

రూమ్ కు తాళం వేసి ఎస్కేప్

రూమ్ కు తాళం వేసి ఎస్కేప్


మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయంలో అమిత్ లాడ్జ్ రూమ్ బయట తాళం వేసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా రూమ్ లో ఉన్న మేరీ బయటకు రాకపోవడంతో డూప్లికేట్ తాళంతో లాడ్జ్ సిబ్బంది రూమ్ లోకి వెళ్లారు. రూమ్ లో బీర్ బాటిల్స్ పగిలిపోయి ఉండటం, బెడ్ మీద మేరీ ఆంటీ హత్యకు గురై శవమై కనిపించడం, ఆమెతో పాటు వచ్చిన అమిత్ అనే వ్యక్తి మాయం కావడంతో లాడ్జ్ సిబ్బంది హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రియుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ?

ప్రియుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ?

మేరీని హత్య చేసిన అమిత్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో ఒక్కరోజు పోలీసులకు చిక్కలేదు. తరువాత పక్కా సమాచారంతో అమిత్ ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. అమిత్ కు ఇంతకు ముందే వేరే మహిళతో వివాహం అయ్యిందని, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు అన్నారు. అక్రమ సంబందం విషయంలో గొడవ జరగడం వలనే మేరీని హత్య చేశానని అమిత్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+