lady: ఆంటీతో ఎంజాయ్, డిస్కౌంట్ కోసం గొడవ, ఇదేమైనా గెట్ వన్ బైవన్ అనుకున్నారా ?, అంతే ?
ముంబాయి/చెన్నై: ఆంటీతో ఎంజాయ్ చెయ్యాలని డిసైడ్ అయిన కొందరు ఆమెను బుక్ చేసుకున్నారు. వేశ్యవాటికలో అందంగా బలంగా ఉన్న ఓ మహిళను సెలక్ట్ చేసుకున్న కామాంధులు ఆమెను పిలుచుకుని వెళ్లి రహస్య ప్రాంతంలో ఎంజాయ్ చేశారు. ఆంటీతో ఎంజాయ్ చేసిన కామాంధులు మాకు నువ్వు డిస్కౌంట్ ఇవ్వాలని ఆంటీకి చెప్పారు. ఇదేమైనా గెట్ వన్ బైవన్ అనుకున్నారా, ముందుగా మాట్లాడుకున్న డబ్బులు మొత్తం ఇవ్వాలని ఆంటీ తేల్చి చెప్పింది. అసలే కిక్కులో ఉన్న కామాంధులు నువ్వు చెప్పిన డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలి అంటు గొడవ పెట్టుకున్నారు. నాతో ఎంజాయ్ చేశారని, మీరు చెప్పినట్లు మీ కోరికల తీర్చినందుకు మీరే ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ఆంటీ ఎదురుతిరిగింది. అంతే మద్యం మత్తులో ఉన్నన కామాంధులు ఇంతసేపు ఎంజాయ్ చేసిన ఆంటీ గొంతు కోసి, ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో కిరాతకంగా దాడి చేసి చేంపేసి ఆమె శవాన్ని డ్రైనేజ్ లో విసిరేయడం కలకలం రేపింది.

ఫేమస్ సెక్స్ వర్కర్లు.... వ్యభిచార కేంద్రాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలోని బాంద్రా సమీపంలోని ఓ ఏరియాలో సెక్స్ వర్కర్లు వందలు, వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతానికి రెడ్ లైట్ ఏరియా అనే పేరు ఉంది. కామాంధులకు, వారి సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి కావలసి అమ్మాయిల దగ్గర నుంచి ఆంటీల వరకు ఇక్కడ అందుబాటులో ఉంటారు.

టేస్టును బట్టి రేట్లు డిసైడ్ చేస్తారు
ముంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిలు, ఆంటీల వయసు, వారి అందం, నాజుకు, లావు, పొడవు, కలర్, కండలను బట్టి అక్కడి సెక్స్ వర్కర్లు రేటు మాట్లాడుకుంటుంటారు. కొందరు కామాంధులు ఎర్రగా, లావుగా, పొడువుగా కండలు తిరిగిన ఆంటీని సెలెక్ట్ చేసుకుని రాత్రి ఎంజాయ్ చెయ్యడానికి రేట్ మాట్లాడుకున్నారు.

అంతా అయిపోయింది....... ఆంటీని డిస్కౌంట్ అడిగారు
రాత్రి ఆంటీని వారు ముందుగా అనుకున్న ప్రాంతానికి పిలుచుకుని వెళ్లారు. సెక్స్ వర్కర్ కావడంతో ముందుగా తెచ్చుకున్న మద్యం బాటిల్స్ తీసుకుని ఆంటీతో కలిసి ఫుల్ గా మద్యం సేవించారు. తరువాత ఆంటీతో కామాంధులు ఎంజాయ్ చేశారు. పని పూర్తి అయిపోయిన తరువాత మాకు డిస్కౌంట్ ఏమైనా ఇస్తావా ? అంటూ ఆ కామాంధులు ఆంటీతో బేరం తగ్గించాలని గొడవకు దిగారు.

ఇదేమైనా గెట్ వన్ బైవన్ ఆఫర్ అనుకున్నారా ?
ముందుగా మాట్లాడుకున్న డబ్బులు మొత్తం ఇవ్వాలని ఆంటీ తేల్చి చెప్పింది. అయితే మా దగ్గర అంత డబ్బులు లేవని అంతసేపు ఆమెతో కామం తీర్చుకున్న కామాంధులు గొడవ చేశారు. ఇదేమైనా మాల్ లో గెట్ వన్ బైవన్ ఆఫర్ అనుకున్నారా, మర్యాదగా చెప్పిన మొత్తం డబ్బులు ఇచ్చేయండి, లేదంటే పోలీసులను పిలిచి మీ అంతు చూస్తానని ఆంటీ ఎదురు తిరిగిందని తెలిసింది.

గొంతు కోసి......ప్రైవేట్ పార్ట్స్ లో ?
ఆంటీ ఎదురు తిరగడంతో బిత్తరపోయిన కామాంధులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. నీకు ఒక్కపైసా కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. ఆ సమయంలో గొడవ జరగడంతో నిన్ను చంపేస్తే ఎవరు దిక్కు అంటూ కత్తి తీసుకున్న కామాంధులు ఆమె గొంతు కోసేశారు. తరువాత ఆంటీ ప్రైవేట్ పార్ట్స్ లో కూడా కత్తితో దాడి చేసిన నిందితులు ఆమెను చంపేశారు. శవాన్ని బంద్రాలోని ఎమ్ టీఎన్ ఎల్ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలోని కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైనేజ్ లో విసిరేసి పరారైనారు. ఉదయం డ్రైనేజ్ లో మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు బీకేసీ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీసీటీవీ కెమెరాల్లో ?
హత్యకు గురైయ్యింది సెక్స్ వర్కర్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హత్యకు గురైన మహిళను కొందరు వారి కోరికలు తీర్చుకోవడానికి బుక్ చేసుకుని పిలుచుకుని వెళ్లారని విచారణలో వెలుగు చూసిందన బీకేసీ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ పోలీసు అధికారి అంటున్నారు. కుర్లా కంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని. హంతకుల ఆచూకి చిక్కిందని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని ముంబాయి పోలీసు అధికారులు అంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications