బెంగుళూరు బాంబు పేలుడు: చెన్నైలో భవానీకి కన్నీటి వీడ్కోలు (ఫోటోలు)

చెన్నై: బెంగుళూరులో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన భవానీ దేవి అంత్యక్రియలు చెన్నైలో నగరంలోని ఐస్‌హౌస్‌లో ఉన్న స్మశానవాటికలో నిర్వహించారు. అంతక ముందు తమిళనాడు బీజేపీకి నేత సౌందర్య రాజన్ ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. భవాని అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున పాల్గొని కన్నీరు మున్నీరు అయ్యారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

పోస్టుమార్టం ముగిసిన తరువాత భవాని మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు వెంటరాగా చెన్నైకి తీసుకువచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతురాలు భవాని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

అంతక ముందు భవాని మరణ వార్త తెలుసుకున్న భర్త బాలన్, మరికొందరు కుటుంబ సభ్యులు రాత్రికిరాత్రే బెంగళూరుకు చేరుకున్నారు. చెన్నై మౌంట్‌రోడ్డు ఎల్‌ఐసీ వెనుకవైపున ఉన్న ఆటో బజారులో భవాని భర్త బాలన్ టైర్ల కంపెనీని నడుపుతున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు లక్ష్మీదేవీ, భరత్ ఉన్నారు. బెంగళూరులోని బంధువుల ఇంటిలో జరిగే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు భవాని, ఇద్దరు పిల్లలు, వీరి బంధువులు మొత్తం 8 మంది వెళ్లారు. తన ఇద్దరు పిల్లలతో పాటు కార్తీక్‌ను తోడుతీసుకుని ఆదివారం షాపింగ్‌కు వెళ్లింది.

 భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

బెంగుళూరులో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన భవానీ దేవి అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించారు. భవాని అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.

 భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

పోస్టుమార్టం ముగిసిన తరువాత భవాని మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు వెంటరాగా చెన్నైకి తీసుకువచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతురాలు భవాని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

 భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

అంతక ముందు భవాని మరణ వార్త తెలుసుకున్న భర్త బాలన్, మరికొందరు కుటుంబ సభ్యులు రాత్రికిరాత్రే బెంగళూరుకు చేరుకున్నారు. చెన్నై మౌంట్‌రోడ్డు ఎల్‌ఐసీ వెనుకవైపున ఉన్న ఆటో బజారులో భవాని భర్త బాలన్ టైర్ల కంపెనీని నడుపుతున్నారు.

భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు లక్ష్మీదేవీ, భరత్ ఉన్నారు. బెంగళూరులోని బంధువుల ఇంటిలో జరిగే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు భవాని, ఇద్దరు పిల్లలు, వీరి బంధువులు మొత్తం 8 మంది వెళ్లారు.

 భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

తన ఇద్దరు పిల్లలతో పాటు కార్తీక్‌ను తోడుతీసుకుని ఆదివారం షాపింగ్‌కు వెళ్లింది. చర్చ్ స్ట్రీట్‌లోని కోకోనట్‌ గ్రోవ్‌ రెస్టారెంట్‌ ముందున్న మొక్కల మధ్య ఈ బాంబు పేలింది. పేలుడు జరిగిన సమయంలో అటుపక్కగా నడిచి వెళుతున్న భవాని తలకు బలమైన గాయాలయ్యాయి.

 భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

భవానీ అంత్యక్రియల్లో కన్నీరు మున్నీరైన పిల్లలు

ఆమెతో పాటు కార్తీక్‌ (22), సందీప్‌ (33), మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన స్ధలంలో గాయపడిన మరో తొమ్మిది మందిని నరసింహమూర్తి అనే ఆటోడ్రైవర్ తన ఆటోలో మల్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భవానీ మృతి చెందారు.

చర్చ్ స్ట్రీట్‌లోని కోకోనట్‌ గ్రోవ్‌ రెస్టారెంట్‌ ముందున్న మొక్కల మధ్య ఈ బాంబు పేలింది. పేలుడు జరిగిన సమయంలో అటుపక్కగా నడిచి వెళుతున్న భవాని తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెతో పాటు కార్తీక్‌ (22), సందీప్‌ (33), మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన స్ధలంలో గాయపడిన మరో తొమ్మిది మందిని నరసింహమూర్తి అనే ఆటోడ్రైవర్ తన ఆటోలో మల్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భవానీ మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+