Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూర్‌లో భవనం కూలి ముగ్గురు మృతి?

Bangalore building collapses, three feared dead
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని అడుగోడిలో ఓ భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. పద్మావతి పాఠశాలను ఆనుకుని ఉన్న భవనం కూలింది. భవనంలో ముందు మంటలు లేచాయని, ఆ తర్వాత అది కూలిపోయిందని చెబుతున్నారు.

పాఠశాల భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో తొలుత మంటలు లేచాయి. ఆ తర్వాత భవనం కూలింది. ఆ భవనంలో ఏడుగురు నివాసం ఉంటున్నట్లు సమాచారం. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల కోసం ఐదు ఫైర్ టెండర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హోసూరు రోడ్డులోని అడుగోడి గోపాలప్ప బ్లాక్‌లో గల ఆ పాఠశాల 1970లో ఏర్పడింది. కర్ణాటక మాధ్యమిక విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆ పాఠశాల నడుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+