45 రోజుల్లో ఏడుగురు గర్ల్స్‌ను వేధించాడు, షాకిచ్చారు

Bangalore teacher abused at least 7 girls for 45 days
బెంగళూరు: కర్నాటకరాజధాని బెంగళూరు సమీపంలోని ఓ ప్రయివేటు పాఠశాల కాంట్రాక్టు టీచర్.. 45 రోజుల్లో దాదాపు ఏడుగురు మైనర్ విద్యార్థులను వేధిస్తున్నాడట. ఉత్తర బెంగళూరులోని ఓ స్కూల్లో మైనర్ బాలిక పైన వేధింపులకు పాల్పడినట్లు ఓ టీచర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

సదరు టీచర్ తమకు అవసరం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గత కొన్నిరోజులుగా విద్యార్థినిని వేధిస్తున్నారనే కారణంతో స్కూల్ నుండి ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. పాఠశాలను కొన్ని రోజులు మూసివేశారు. అయితే, పాఠశాలను తిరిగి ప్రారంభించండతో స్థానికులు మండిపడ్డారు.

విద్యార్థులను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్‌ను పాఠశాలలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. గత 45 రోజులుగా ఏడుగురు మూడు, నాలుగో తరగతి బాలికలను అతను వేధించాడని ఆరోపించారు. కాగా, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ పేరు చంద్రమౌళి. అతను గతంలో పోస్ట్‌మ్యాన్‌గా పని చేశాడు. పదవి విరమణ అనంతరం అతను పాఠశాలలో చేరాడు. అతని వయస్సు 67.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+