'ఎట్ హోం': అందంగా ముస్తాబు... మోడీతో కలసి ఒబామా (ఫోటోలు)

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో ఒబామా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. "ఎట్ హోం"లో ఒబామా దంపతులు అతిథులను పలకరిస్తూ బిజీబీజీగా గడిపారు.

ఒబామా దంపతుల కోసం రాష్ట్రపతి భవన్ మొత్తం చాలా అందంగా అలంకరించారు. రాష్ట్రపతిభవన్ పచ్చిక బయళ్లలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దంపతులు, ప్రధాని మోడీ, ఆయన కేబినెట్ సహచరులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, త్రివిధ దళాధిపతులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు సహా దాదాపు 14 వందలమంది అతిథులు పాల్గొన్నారు.

ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు ఒబామా పాల్గొంటున్న కారణంగా రాష్ట్రపతి భవన్‌లో కట్టుదిట్టం చేశారు. భారత్, అమెరికా భద్రతాధికారులు భద్రతాఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో మోడీతో కలసి ఒబామా అతిథులను పలకరించారు.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో పాల్గొనేందుకు వస్తున్న ఒబామా దంపతులు.

 'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో పాల్గొనేందుకు వస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో గౌరవవందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులతో కరచాలనం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో ఒబామా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒబామా దంపతులకు నమస్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ప్రధాని నరేంద్రమోడీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో ఒబామా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒబామా సీటులో అశీనులుకమ్మని సూచిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన ఎల్‌కే అద్వానీతో కరచాలనం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

 'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

 'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులను ఆప్యాయంగా పలకరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన అతిథులకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం" కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడితో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. పక్కనే ప్రధాని నరేంద్రమోడీ.

 'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో గౌరవవందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. చిత్రంలో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ.

 'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

'ఎట్ హోం' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్య అతథికి ఇచ్చే విందు కార్యక్రమం "ఎట్ హోం"లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి పుస్తకాన్ని బహుకరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

త్రివిధ దళాధిపతులతో పాటు 95 ఏళ్ల భారత వైమానిక దళ మార్షల్ అర్జన్ సింగ్‌తో ఒబామా కరచాలనం చేశారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ భార్య గురుచరణ్ సింగ్ రాష్ట్రపతి భవన్‌కు ముందే రాగా.. మన్మోహన్‌సింగ్ సోనియాగాంధీతో పాటు వచ్చారు. బీజేపీ అగ్రనేత అద్వానీ కూతురు ప్రతిభతో పాటు వచ్చారు.

సాధారణంగా గంటకు పైగా జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని.... విందు అనంతరం ప్రధాని మోడీ, ఒబామాలు భారత్ - అమెరికా బిజినెస్ దిగ్గజాలా భేటీలో పాల్గొనాల్సి ఉన్నందున 40 నిమిషాలకు కుదించారు. మోడీ తన దుస్తులపై ప్రత్యేక శ్రద్ధను చూపించారు. భుజాలపై క్రీమ్ కలర్ శాలువాతో మోడీ ఆకర్శణీయంగా కనిపించారు.

ఈ విందులో చికెన్ మలాయి టిక్కా, చీజ్ కుకుంబర్ శాండ్‌విచ్, ఆలూ మటర్ సమోసా, పనీర్ రాప్, అనార్ భోగ్ తదితర వంటకాలను అతిధులకు వడ్డించారు. విందు అనంతరం రాష్ట్రపతి ప్రణబ్, ఒబామా కాసేపు మాట్లాడుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+