బాబా అణు పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు: అప్లై చేసుకోండి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బీఏఆర్‌సీ(బాబా అణు పరిశోధన కేంద్రం)లో సైంటిఫిక్ ఆఫీసర్ సీ (ఎస్ఓ సీ)ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: బాబా అణు పరిశోధన కేంద్రం

పోస్టు పేరు: సైంటిఫిక్ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: పేర్కొనలేదు

జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: ఫిబ్రవరి 4, 2018

జీతం: రూ. 84,000/-

BARC recruitment 2018 apply for Scientific Officer Post

విద్యార్హత:
ఇంజినీరింగ్ విభాగాలైతే: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్)/ 5ఏళ్ల ఇంటిగ్రేటిడ్ ఎంటెక్‌లో కనీసం 60మార్కులతో ఉత్తీర్ణత సాధించివుండాలి.

ఇతర విభాగాలైతే: ఎమ్మెస్సీ విభాగాలు లేదా బీఈ/బీటెక్ లలో కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిఉండాలి.

వయోపరిమితి: 01-08.2018 వరకు జనరల్ అభ్యర్థులకు 26ఏళ్లు, ఓబీసీలకు 29ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 31ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 01.01.2018

రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 04.02.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BARC(Bhabha Atomic Research Centre) recruitment 2018 notification has been released on official website for the recruitment of Scientific Officer C (SO/C). Job seekers should apply from 1st January 2018 and before 04th February 2018.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి