కర్ణాటక బంద్, ప్రతిపక్షాల మద్దతు, బీజేపీ స్టాండ్ ఇదే, మాజీ సీఎం బోమ్మయ్ క్లారిటీతో !
బెంళూరు: తమిళనాడుకు కావేరీ (cauvery) నీటి విడుదలకు వ్యతిరేకంగా ఈనెల29వ తేదీన (రేపు) కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారని, ఈ బంద్‌కు (bandh) ప్రతిపక్షాలతోపాటు అనేక కన్నడ సంఘ సంస్థల మద్దతు కూడా ఉందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) తెలిపారు. గురువారం హుబ్బళిలో బసవరాజ్ బోమ్మయ్ విలేకరులతో మాట్లాడారు.

10వేల క్యూసెక్కుల నీళ్లు (cauvery) తమినాడుకు వదలాలని ఆర్డర్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో వాదిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చంకలు గుద్దుకుందని, ఇంత పెద్ద మొత్తంలో నీటిని విడుదల (bandh) చేయాలనే పరిస్థితి ఎదురుకావడానికి కర్ణాటకలోని ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay)ఆరోపించారు.
ఇప్పుడు 3 వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకు వదలాలని కావేరి (cauvery) వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందని బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) గుర్తు చేశారు. ఆలస్యంగా అయినా కర్ణాటక ప్రభుత్వం బుద్ది తెచ్చుకుందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, తరువాతే సిద్దరామయ్య ప్రభుత్వం మేల్కొందని బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay)మండిపడ్డారు.

కావేరి (cauvery) జలాల పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వం దిగజారితే ప్రభుత్వంపై పోరాటం (bandh) చేయాల్సి వస్తుందని, రేపటి బంద్‌కు (bandh) విపక్షాలతోపాటు కన్నడ సంస్థల మద్దతు కూడా ఉందని, కావేరి (cauvery) కోసం పోరాటం ఉన్నంత వరకు మా పోరాటం కొనసాగుతుందని బపవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) తెలిపారు. ఉత్తర కర్ణాటకలో చాలా కరువు ఉందని, వర్షాకాలం ఇప్పటికే ముగిసిందని, అక్కడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బసవరాజ్ బోమ్మయ్ విచారం వ్యక్తం చేశారు.

ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, గతంలో వరదలు వచ్చినప్పుడు రైతులకు రెట్టింపు పరిహారం ఇచ్చాం. చాలా సందర్భాలలో రాష్ట్ర రైతులను మేము ఆదుకున్నాం. ఈ విషయంలో (cauvery)కర్ణఆటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆప ని చెయ్యడం లేని బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చరిష్మా కోల్పోయిందని, అందుకే కాంగ్రెస్ మళ్లీ ఆపరేషన్ హస్తం కార్యాచరణకు సిద్ధమైందని, ఇదే కాంగ్రెస్ బలహీనత అని, టిక్కెట్ రాని కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారని, అయినా కాంగ్రెస్‌కు లాభం లేదని, ఎమ్మెల్యే టిక్కెట్లు దొరకని వారు ఇతర పార్టీలకు వెళ్లడం మామూలే అని. మేము దాని గురించి పెద్దగా ఆలోచించలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ (basavaraj bommay) అన్నారు. మొత్తం మీద శుక్రవారం జరిగే కర్ణాటక బంద్ కు బీజేపీతో పాటు ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications