పద్మభూషణ్: ధన్యవాదాలు తెలిపిన బిల్ గేట్స్ దంపతులు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తమకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల బిల్ గేట్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో భారత్ వృద్ధి దిశగా కొనసాగాలని తాము కొరుకుంటున్నామన్నారు.
"సమాజ సేవకుగానూ పలువురు ప్రముఖ వ్యక్తులతో పాటు పద్మ అవార్డు తీసుకోబోతుండటం చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇంతటి దేశ అత్యున్నత పురస్కారానికి తమ పేరును ఎంపిక చేసిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు.

జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో సమాజ సేవకు గాను బిల్ గేట్స్ దంపతులకు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్‌లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ను నివారించేందుకు గాను 2003 నుంచి బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ పేరుతో సమాజ సేవ చేస్తున్నారు. దీని నుంచి టీకాలు, ప్రసూతి మరియు పిల్లల ఆరోగ్యం, పారిశుధ్యం, వ్యవసాయ అభివృద్ధికి పనిని విస్తరించారు. న్యూఢిల్లీలో వీరికి ఒక ఆఫీసు కూడా ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications