అమ్మకానికి కిడ్నీ : కానీ ఎందుకో తెలుసా ?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Bizarre : Man puts Kidney On Sale To Bear Expenses Of Divorced Wife | Oneindia Telugu

  భోపాల్: ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు.విడాకులు తీసుకొన్న భార్యకు భరణం చెల్లించేందుకు గాను కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

  ఎవరైనా బతకడానికి డబ్బుల్లేకో లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగోకపోతేనే బాడీ పార్ట్శ్ అమ్ముకోవడం చూసుంటాం. కానీ విడాకులు తీసుకున్న భార్యకు భరణం కట్టడానికి అతడు కిడ్నీ ని అమ్మకానికి పెట్టాడు.

  Bizarre : Man puts kidney on sale to bear expenses of Divorced Wife

  మధ్యప్రదేశ్లోని విదిష నుంచి వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన, విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించాల్సిన డబ్బుల కోసం ఒక వ్యక్తి తన మూత్రపిండాలను విక్రయించారు.

  ఐతే బాధితుడు వృత్తి పరంగా ఒక ప్లంబర్. ఐతే దేశం నలువైపుల నుండి అతనికి మూత్రపిండాల కోసం కాల్స్ చేస్తున్నారు . అతను మాత్రం రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం . ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం రోజూ ఐతే ఇది మాత్రం కొంచెం కొత్తగా కన్పిస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A shocking incident has come to light from Madhya Pradesh's Vidisha, where a man has put his kidney on sale in order to pay for divorced wife's expenses. The victim is a plumber by profession and is getting calls from all across the country and outside the country as well for his kidney.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి