వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ఢమాల్.. స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ

ఉత్తరాఖండ్ లో 44 స్థానాల్లో ఆధిక్యంతో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ లో స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ ముందంజలో ఉంది. 70 అసెంబ్లీ నియోజక వర్గాలున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 22 స్థానాల్లో కాంగ్రెస్ ద్వితీయ స్థానానికి పడిపోయింది.

ఇక్కడ ఇతరులు కేవలం 4 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 36. ఈ నేపథ్యంలో ఒకటి రెండు గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.

BJP set to form government in Uttarakhand

ప్రస్తుతం భారీ ఆధిక్యంలో ఉన్న బీజేపీ అప్పుడే సంబరాలకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత సీఎం హరీష్ రావత్ వెనుకంజలో ఉండగా, కమలనాథులు తమదే గెలుపు అంటూ విజయఢంకా మోగిస్తున్నారు.

ఇండియా టుడే-యాక్సిస్ అండ్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం దాదాపు 53 సీట్లతో ఉత్తరాఖండ్ లో బీజేపీ పాగా వేస్తుంది. ప్రస్తుతం బీజేపీ హవా చూస్తుంటే.. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైనట్లే చెప్పుకోవాలి.

English summary
Congress-ruled Uttarakhand is set to go into the BJP's kitty with the saffron party leading in a comfortable 48 of 70 seats. India Today TV has already called the election in favour of the BJP.A total of 637 candidates including 56 contested for 70 seats in the Uttarakhand Assembly. Both India Today-Axis and Chanakya exit polls had projected a clean sweep for Bharatiya Janata Party (BJP) with nearly 53 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X