Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Singer: సింగర్ సీక్రేట్ వీడియోలు, లక్షలు డీల్, కిలాడీ దెబ్బకు సోల్లు కారిపోయి ? బెడ్ రూమ్ సీన్లు !

ముంబాయి/చెన్నై/హైదరాబాద్: ఇప్పుడు ఇప్పుడే ఫేమస్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న యువకుడికి సోషల్ మీడియాలో ఓ కిలాడి పరిచయం అయ్యింది. ఇద్దరూ సోషల్ మీడియాలో పిచ్చపాటిగా చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరూ చనువుగా మాట్లాడుకుని ట్రైలర్ లో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకున్నారు. అంతే అవతలి నుంచి కిలాడీ లేడి ఆమె బెడ్ రూమ్, బాత్ రూమ్ లో నగ్నంగా ఉన్న సమయంలో, ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సింగర్ కు పంపించింది. లేడీ చూపించిన అందచందాలు చూసి తట్టుకోలేక ఫుల్ టెమ్ట్మ్ అయిపోయిన సింగర్ అతని వ్యక్తిగత వీడియోలు ఆమెకు పంపించడం అసలు సినిమా మొదలైయ్యింది. మరోసారి ఆమె నుంచి కొన్ని అసభ్యమైన వీడియోలు రావడంతో సింగర్ పండగ చేసుకున్నాడు. తరువాత కిలాడీ లేడీ నుంచి బ్లాక్ మెయిల్ మెసేజ్ లు వచ్చాయి. అడిగినంత డబ్బులు ఇస్తావా, లేదా నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యమంటావా ? అంటూ బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే అనేక అకౌంట్లకు లక్ష రూపాయలకు పైగా నగదు బదిలీ చేసిన సింగర్ ఆమె టార్చర్ ఎక్కువ కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

 యువ గాయకుడు

యువ గాయకుడు

ముంబాయిలో 21 ఏళ్ల రాజేష్ ఖన్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువ గాయకుడు నివాసం ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే ఫేమస్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న రాజేష్ ఖన్నాకు సోషల్ మీడియాలో ఓ కిలాడి లేడీ పరిచయం అయ్యింది. ఇద్దరూ సోషల్ మీడియాలో పిచ్చపాటిగా చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరూ చనువుగా మాట్లాడుకుని వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకున్నారు.

సింగర్ నోట్లో సెక్సీ డైలాగులు ?

సింగర్ నోట్లో సెక్సీ డైలాగులు ?

తన పేరు రెజీనాగా పరిచయం చేసుకున్న ఆమె సింగర్ రాజేష్ ఖన్నా సొల్లు కార్చుకునేలా సెక్సీ మాటలు మాట్లాడింది. పాటలు పాడుతున్న సింగర్ రాజేష్ ఖన్నా లేడీ కిలాడీ రెజీనాకు సెక్సీ డైలాగులు చెప్పడం మొదలుపెట్టాడు. చాలా కాలంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో రాజేష్ ఖన్నా, రెజీనా రెచ్చిపోయారు.

బెడ్ రూమ్, బాత్ రూమ్ వీడియోలతో స్వర్గం చూశాడు

బెడ్ రూమ్, బాత్ రూమ్ వీడియోలతో స్వర్గం చూశాడు

కిలాడీ లేడి రెజీనా బెడ్ రూమ్ లో ప్రైవేట్ గా ఉన్న సమయంలో తీసిన వీడియోలు, బాత్ రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఒంటరిగా సింగర్ తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఏకాంతంగా తీసిన వీడియోలను సింగర్ రాజేష్ ఖన్నాకు పంపించింది. రెజీనా చూపించిన అందచందాలు చూసి తట్టుకోలేని రాజేష్ ఖన్నా ఫుల్ టెమ్ట్మ్ అయిపోయి సోల్లు కార్చుకున్నాడు.

వీడియోలు పంపించిన పోటుగాడు

వీడియోలు పంపించిన పోటుగాడు

రెజీనా అందం చూసి సోల్లు కార్చుకున్న రాజేష్ ఖన్నా నేను కూడా పోటుగాడు అనే టైపులో రెచ్చిపోయాడు. రాజేష్ ఖన్నా కూడా నగ్నంగా వీడియోలు తీసి ఆమెకు పంపించారు. తరువాత ఇద్దరూ కలిసి సెక్స్ చాటింగ్ చేస్తూ వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నారు. అంతే అక్కడే రాజేష్ ఖన్నా పప్పులో కాలేశాడు.

రూ. 1 లక్షలు ఇస్తావా.... నీ వీడియోలు ప్రపంచానికి చూపించాలా ?

రూ. 1 లక్షలు ఇస్తావా.... నీ వీడియోలు ప్రపంచానికి చూపించాలా ?

రెజీనాతో నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడిన రాజేష్ ఖన్నాకు ఇటీవల ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రపంచం అంతా చూపిస్తామని, తరువాత నీజీవితం నాశనం అయ్యి నీకు సినిమాల్లో పాటలు పాడటానికి అవకాశం లేకుండా పోతుందని బ్లాక్ మెయిల్ చేశారు. తాను రెజీనాకు పంపించిన వీడియోలతో నా కొంప మునిగిందని రాజేష్ ఖన్నా పసిగట్టాడు.

జీవితాంతం ఇదే టార్చర్

జీవితాంతం ఇదే టార్చర్

తన జీవితం నాశనం అవుతుందని భయపడిన రాజేష్ ఖన్నా రెజీనా చెప్పిన అకౌంట్ లకు ఇప్పటి వరకు రూ. 1.15 లక్షలు నగదు బదిలి చేశాడు. పదేపదే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో సింగర్ విసిగిపోయాడు. ఇలాగే డబ్బులు ఇస్తూపోతే జీవితాంతం తనను టార్చర్ చేస్తూనే ఉంటారని భయపడిన రాజేష్ ఖన్నా ముంబాయి సిటీ సైబర్ క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు చేశారు.

సింగర్ కు టెన్షన్ మొదలైయ్యింది

సింగర్ కు టెన్షన్ మొదలైయ్యింది

పోలీసులు కేసు నమోదు చేసి సింగర్ చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సింగర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళను నమ్మి మోసపోయిన సింగర్ ఎప్పుడు ఏమి జరుగుతుందో ?, ఎప్పుడు ఏ వీడియో బయటకు వస్తుందో ? అంటూ టెన్షన్ తో హడలిపోతున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+