బీఎంసీ రిజల్ట్స్: రికార్డు సృష్టించిన శివసేన మాజీ మేయర్ శ్రద్ధా జాదవ్
బీఎంసీ మాజీ మేయర్, శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్ ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. వార్డ్ నెం. 202 నుంచి విజయం సాధించారు.
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో శివసేన దూకుడు చూపిస్తోంది. కాగా, బీఎంసీ మాజీ మేయర్, శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్ ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. వార్డ్ నెం. 202 నుంచి విజయం సాధించారు.
కాగా, బీజేపీ ఎంపీ కిరీట్ సోమాలియా కుమారుడు నెయిల్.. వార్డ్ నెం. 108 నుంచి గెలుపొందగా, ముంబై బీజేపీ విభాగం చీఫ్ ఆశీష్ షెలర్ సోదరుడు వినోద్ షెలార్ వార్డ్ నెం. 51లో ఓటమి పాలయ్యారు.

ఇది ఇలా ఉండగా, 227 వార్డులున్న బీఎంసీలో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ శివసేన ఆధిక్యం కనబరుస్తూనే ఉంది. శివసేన 92 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా, బీజేపీ 56స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది. కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం వెనకంజలోనే ఉన్నాయి. శివసేనకు ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అప్పుడే సంబరాలు ప్రారంభించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications