అడుగు దూరంలో ఆగిన బీజేపీ.. బెంగళూరుకు అమిత్ షా.. ఎంపీలతో మోదీ భేటి!
కర్ణాటక అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి బీజేపీ ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. విధానసభలో అత్యధిక స్థానాలున్న పార్టీగా బీజేపీ అవతరించనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని సొంతం చేసుకోలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం.. 222 సీట్లకు లెక్కింపు జరుగగా.. కాంగ్రెస్‌కు 78, బీజేపీ 104, జేడీఎస్ 38, ఇండిపెండెంట్లు 2 స్థానాలు లభించాయి.
బెంగళూరులో క్షణక్షణానికి మారుతున్న పరిస్థితులపై బీజేపీ దృష్టిపెట్టింది. సీనియర్ నేతలతో బీజేపీ చీఫ్ అమిత్ షా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు మంగళవారం అర్ధరాత్రి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమీక్ష నిర్వహించనున్నారు మంగళవారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో బీజేపీ శ్రేణులు అసంతృప్తికి లోనయ్యారు. దేశరాజధానితోపాటు అన్ని చోట్ల వేడుకలను నిలిపివేశారు.
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications