Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bride: మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్, ఎంజాయ్ చేసి స్పాట్ లో చంపేసిన కొత్త పెళ్లి కూతురు, వీడియో !

భోపాల్/హైదరాబాద్/చెన్నై: ప్రియుడితో కలిసి చాలాకాలం ఎంజాయ్ చేసిన అమ్మాయి తరువాత తల్లిదండ్రులు చూపించిన అబ్బాయితో వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన రెండురోజులకే కొత్త పెళ్లి కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసిన కొత్త పెళ్లి కూతురు ఆ సమయంలో రెచ్చిపోయింది. పెద్ద బండరాయి తీసుకుని ప్రియుడి తల మీద వేసి అతని ముఖం నుజ్జునుజ్జు చేసి దారుణంగా చంపేసింది. స్నేహితుడి సహాయంతో ప్రియుడి శవాన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విసిరేసింది. గతంలో తనతో ఏకాంతంగా బెడ్ రూమ్ లో తీసిన వీడియోలను తన భర్తకు పంపిస్తానని తన మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్ చేశాడని, అందుకే అతని తల నుజ్జునుజ్జు చేసి చంపేశానని కొత్త పెళ్లి కూతురు నేరం అంగీకరించడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రియుడి హత్యకు ప్రియురాలు సెల్ ఫోన్ స్కెచ్ వేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

 ప్రియుడితో మస్త్ మజా

ప్రియుడితో మస్త్ మజా

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలోని సిహోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్జీ గ్రామంలో మధు పటేల్ (26) అనే యువతి నివాసం ఉంటున్నది. జబల్ పూర్ జిల్లాలోని మాధీ గ్రామంలో నివాసం ఉంటున్న సోనూ పటేల్ తో మధు పటేల్ ప్రేమలో పడింది. ప్రియుడు సోనూ పటేట్ అతని ప్రియురాలు మధు పటేల్ తో రహస్య ప్రాంతాలకు వెళ్లి మస్త్ మజా చేశాడు.

ప్రియుడిని పక్కనపెట్టి టేస్ట్ మార్చిన ప్రియురాలు

ప్రియుడిని పక్కనపెట్టి టేస్ట్ మార్చిన ప్రియురాలు

ప్రియుడు సోనూతో ఇంతకాలం ఎంజాయ్ చేసిన మధు తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ప్రియురాలికి పెళ్లి అయిపోతాఉందని తెలుసుకున్న ప్రియుడు సోనూ అతని ప్రియురాలు మధుతో విచ్చలవిడిగా తిరిగేశాడు. చాన్స్ చిక్కిందని మధును ఎక్కడికంటే అక్కడికి పిలుచుకుని వెళ్లిన సోనూ ఫుల్ గా ఎంజాయ్ చేశాడు.

సీక్రెట్ వీడియోలు తీసిన ప్రియుడు

సీక్రెట్ వీడియోలు తీసిన ప్రియుడు

కొన్ని నెలల క్రితం రహస్య ప్రాంతంల్లో మధు నగ్నంగా పక్కన పడుకున్న సమయంలో ఆమెకు తెలీకుండా సోనూ వీడియోలు తీశాడు. మధుతో రహస్య ప్రాంతాలకు వెళ్లిన చాలా సందర్బాల్లో సోనూ ఆమె అసభ్యకరమైన వీడియోలు తీశాడు. తనను కాకుండా వేరే వ్యక్తిని ప్రియురాలు మధు పెళ్లి చేసుకుంటున్నదని ఆమె మీద ప్రియుడు సోనూ పగపెంచుకున్నాడు.

పెళైన రెండు రోజుల్లో హత్యకు స్కెచ్

పెళైన రెండు రోజుల్లో హత్యకు స్కెచ్

మే 14వ తేదీన మధుకు వేరే యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్న మధు రెండు రోజులు భర్తతో సంతోషంగా ఎంజాయ్ చేసింది. మే 16వ తేదీన తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకుని వస్తానని ఇంట్లో చెప్పిన మధు బయటకు వెళ్లింది. తరువాత మాజీ ప్రియుడు సోనూకు ఫోన్ చేసిన మధు తనను కలవాలని చెప్పింది.

మాజీ ప్రియుడిని చంపేసిన పెళ్లి కూతురు

మాజీ ప్రియుడిని చంపేసిన పెళ్లి కూతురు

రహస్య ప్రాంతానికి మాజీ ప్రియుడు సోనూను పిలుచుకుని వెళ్లిన కొత్త పెళ్లి కూతురు మధు అతనితో ఎంజాయ్ చేసింది. తరువాత బండరాయి తీసుకున్న మధు నేల మీద పడుకుని ఉన్న మాజీ ప్రియుడు సోనూ తల మీద వేసేసింది. తలకు తీవ్రగాయాలు కావడంతో అతను పైకిలేయ్యలేకపోయాడు. అనంతరం బండరాయి తీసుకున్న మధు మాజీ ప్రియుడు సోనూ తలను నుజ్జునుజ్జు చేసి దారుణంగా చంపేసింది. బంధువు సహాయంతో సోనూ శవాన్ని తీసుకెళ్లి హర్గత్ అటవి ప్రాంతంలో విసిరేపి పరారైయ్యింది.

స్టోరీ చెప్పిన కొత్త పెళ్లి కూతురు

స్టోరీ చెప్పిన కొత్త పెళ్లి కూతురు

సోనూను హత్య చేసిన మధు జరిగిన విషయం మొత్తం ఆమె బంధువులకు చెప్పింది. సోనూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో కేసు విచారణ చేసిన పోలీసుకు అతను హత్యకు గురైన విషయం తెలిసింది. సోనూ సెల్ ఫోన్ ఆధారంగా విచారణ చేశారు. కొత్త పెళ్లి కూతురు మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు.

అందుకే వాడిని లేపేశాను

అందుకే వాడిని లేపేశాను

తాను ఏకాంతంగా నగ్నంగా ఉన్న సమయంలో సోనూ వీడియోలు తీశాడని, తాను పెళ్లి చేసుకున్న వ్యక్తికి, తన కుటుంబ సభ్యులకు ఆ వీడియోలు పంపిస్తానని సోనూ బ్లాక్ మెయిల్ చేశాడని, అందుకే చంపేశానని మధు పోలీసుల విచారణలో అంగీకరించింది. పెళ్లి జరిగిన రెండు రోజులకే కొత్త పెళ్లి కూతురు ఆమె మాజీ ప్రియుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+