భీవండిలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం, ముగ్గురి మృతి, శిథిలాల కింద 20 మంది?
Recommended Video

Building Collapse : Many feared trapped, Watch
ముంబై: మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. పది మంది గాయపడ్డారు. శిథిలాల కింద సుమారు 20 మంది చిక్కుకొనిపోయారని సమాచారం.
ఈ ఘటనలో శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు సహయక చర్య లను ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

గత ఆగష్టులో ఇదే ప్రాంతంలో రెండంతస్థుల భవనం కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. కూలిన మూడంతస్థుల భవనంలో సుమారు 14 కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications