ప్రమాదం: 8మంది చిన్నారులు మృతి(పిక్చర్స్)
బెంగళూరు: కర్ణాటకలోని మంగుళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు క్రాసిలోని డాన్‌బాస్కో పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఉడిపిలోని మణిపాల్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరుగురు విద్యార్థులను ఐసీయూలో చేర్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

8మంది చిన్నారులు మృతి
కర్ణాటకలోని మంగుళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

8మంది చిన్నారులు మృతి
పాఠశాల వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

8మంది చిన్నారులు మృతి
మృతులు క్రాసిలోని డాన్‌బాస్కో పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఉడిపిలోని మణిపాల్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

8మంది చిన్నారులు మృతి
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరుగురు విద్యార్థులను ఐసీయూలో చేర్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
-
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications