Businessman: వ్యాపారం విస్తరించాలని స్టార్ హోటల్ లో అమ్మాయి ముందు ఏం చేశాడంటే ? !
బెంగళూరు/చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త ఐటీ హబ్ చేరుకున్నాడు. తన వ్యాపారాన్ని విస్తరించాలని, మరింత అభివృద్ది చెయ్యాలని అతని బంధువులు, స్నేహితుల దగ్గర చెబుతున్నాడు. వ్యాపారం అభివృద్ది చేసే విషయంలో బంధువుల సహాయంతో అనేక మందితో చర్చించాడు. ప్రముఖ హోటల్ లో మకాం వేసిన ఆ వ్యాపారవేత్త బంధువు సహాయంతో ఓ యువతిని అతను ఉంటున్న స్టార్ హోటల్ కు పిలిపించాడు. హోటల్ లో యువతితో వ్యాపారం విషయంలో చర్చించిన తరువాత ఆమెను ఇంటికి పంపించాడు. మరోసారి వ్యాపారం గురించి చర్చించాలని హోటల్ కు పిలిపించిన వ్యాపారవేత్త తన మీద లైంగిక దాడి చేశాడని ఆ యువతి వ్యాపారవేత్త మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

తమిళనాడు వ్యాపారవేత్త
తమిళనాడులోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త బెంగళూరులో అతని వ్యాపారం ప్రారంభించాలని చాలాకాలంగా అనుకుంటున్నాడు. తన వ్యాపారాన్ని తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూరులో విస్తరించాలని, మరింత అభివృద్ది చెయ్యాలని, అందకు మీ సహాయ సహకారాలు కావాలని చాలాకాలంగా అతని బంధువులు, స్నేహితుల దగ్గర చెబుతున్నాడు.

బెంగళూరు హోటల్ లో చర్చలు
తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్ లో తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త బస చేశాడు. వ్యాపారం అభివృద్ది చేసే విషయంలో బంధువుల సహాయంతో బెంగళూరులోని హోటల్ లో అనేక మందితో ఆ వ్యాపారవేత్త చర్చించాడు.

హోటల్ లో అమ్మాయితో ?
కబ్బన్ పార్క్ సమీపంలోని ప్రముఖ హోటల్ లో మకాం వేసిన ఆ వ్యాపారవేత్త బంధువు సహాయంతో బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ యువతిని అతను ఉంటున్న స్టార్ హోటల్ కు పిలిపించాడు. హోటల్ లో యువతితో వ్యాపారం విషయంలో చర్చించిన తరువాత ఆమెను ఇంటికి పంపించాడు.

దిమ్మతిరిగిపోయింది
మరోసారి వ్యాపారం గురించి చర్చించాలని ఆగస్టు 6వ తేదీన ఆ అమ్మాయిని హోటల్ కు పిలిపించాడు. ఆ సందర్బంలో హోటల్ కు పిలిపించిన వ్యాపారవేత్త తన మీద లైంగిక దాడి చేశాడని, ఆ సందర్బంలో నేను అక్కడి నుంచి తప్పించుకున్నానని ఆ యువతి వ్యాపారవేత్త మీద కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
Recommended Video


ఆలస్యంగా కేసు ఎందుకు పెట్టారంటే ?
ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులకు విషయం చెప్పానని, వారి సలహాతో ఆలస్యంగా తాను కేసు పెట్టానని ఆ యువతి చెబుతోందని, తమిళనాడు పారిపోయిన వ్యాపారవేత్త కోసం గాలిస్తున్నామని కబ్బన్ పార్క్ పోలీసులు తెలిపారు. అయితే తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త పేరు, వివరాలు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications