నగదు చెల్లింపులు 3 లక్షలకే పరిమితం :దాటితే బ్యాంకుల ద్వారానే
నల్లధనాన్ని నిర్మూలించే ప్రక్రియలో భాగంగా మూడు లక్షలకు పైబడిన చెల్లింపులను బ్యాంకుల ద్వారానే అనుమతించింది ప్రభుత్వం.డిజిటల్ చెల్లింపులను మాత్రమే మూడు లక్షలకు పైగా చెల్లింపులకు అనుమతివ్వనుంది.
న్యూఢిల్లీ: దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.మూడు లక్షలకు పైగా నగదు లావాదేవీలను అనుమతించబోమని కేంద్రం ప్రకటించింది.
మూడు లక్షలకు పైగా నగదు లావాదేవీలను అనుమతించబోమని కేంద్రం ప్రకటించింది.ఈ మేరకు సిట్ కేంద్రానికి సిఫారసు చేసింది.అయితే ఈ సిఫారసును కేంద్రం ఆమోదించిందని అరుణ్ జైట్లీ ప్రకటించారు.

దేశంలో నల్లధనం అణచివేతకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంబి షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇటీవల నల్లధనం అణచివేతపై కేంద్రానికి తన నివేదికను అందజేసింది సిట్.
మూడు లక్షలకు మించి నగదు లావాదేవీలను అనుమతించరాదని వ్యక్తులు లేదా పరిశ్రమలు రూ.15 లక్షలకు మించి నగదును తమ వద్ద కలిగి ఉండకుండా ఆంక్షలను విధించాలని సిఫారసు చేసింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను,డిజిటలైజేషన్ ను కేంద్రం ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. రాజకీయపార్టీలకు ఒకే సోర్స్ నుండి రూ.2వేల రూపాయాలకు మించి నగదు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తే












Click it and Unblock the Notifications