వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్ వెబ్‌సైట్ల నిషేధానికి చర్యలు: సుప్రీంకు కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అశ్లీల చిత్రాలకు సంబంధించిన (పోర్న్)వెబ్‌సైట్‌లను నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడతామని కేంద్రప్ర భుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలతో ముడిపడి ఉన్న ఈ తరహా వెబ్‌సైట్‌ల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పింది.

చీఫ్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు సారథ్యంలోని ధర్మాసనం ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంతవరకూ ప్రభుత్వం ఈ తరహా వెబ్‌సైట్లపై నిషేధానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషనరు ఇదే విషయంపై పదేపదే పలు అభ్యర్థనలు చేస్తున్నారంది.

Centre to Supreme Court: We will clamp down on Internet porn

ఇక ఎన్నారైలకు ఓటు హక్కుపై ముసాయిదా బిల్లులో మరిన్ని మార్పులు చేస్తామని ప్రభుత్వం మరో కేసులో వివరణ ఇచ్చింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారికి స్వస్థలంలో ఓటు వినియోగించుకునే అవకాశంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చింది.

English summary
The central government has told the Supreme Court that it will take steps to clamp down on Internet porn, especially sites which deal with child pornography, reports the Press Trust of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X