Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్మాణంలో ఉన్న పదకొండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండు మందికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ మరో ఒకటి రెండు రోజులు కొనసాగే అవకాశముంది.

శిథిలాల నుండి అధికారులు దాదాపు ముప్పై మందిని రక్షించారు. గాయపడ్డ వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. మరో ముప్పై మంది వరకు శిథిలాల్లోనే ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు.

కాగా, ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

 చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని మొగలివాక్కంలో శనివారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న పదకొండు అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే.

చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

భవనం కూలిన నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చునని చెబుతున్నారు.

 చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్మాణంలో ఉన్న పదకొండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండు మందికి చేరుకుంది.

 చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

చెన్నై: రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండ్రోజులు (పిక్చర్స్)

శిథిలాల నుండి అధికారులు దాదాపు ముప్పై మందిని రక్షించారు. గాయపడ్డ వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. మరో ముప్పై మంది వరకు శిథిలాల్లోనే ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+