తీవ్రవాదులని భావించి కాల్పులు జరిపిన పోలీసులు, తర్వాత ఏమైందంటే
తీవ్రవాదులుగా భావించి సామాన చెక్ పోస్టు వద్ద ఓ వాహనంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చెక్ పోస్టు వద్ద వాహనం ఆపకుండా వెళ్ళడంతో తీవ్రవాదులుగా భావించి పోలీసు
పంజాబు : ఖలిస్థాన్ తీవ్రవాదులుగా భావించిన పోలీసులు జరిపిన కాల్పుల్లో మహిళ మరణించింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పంజాబు రాష్ట్రంలో ఆదివారం నాడు చోటుచేసుకొంది. ప్రాణాలుపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకొని బాదపడ్డారు పోలీసులు.
పోలీసుల వేషంలో వచ్చి జైలు నుండి ఖలిస్థఆన్ లిజరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ మింటూ మరో ఐదుగురు జైలు నుండి కొందరు ఆదివారం నాడు తప్పించారు. ఈ ఘటనతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వం.
రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టుల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటుచేశారు. తీవ్రవాదుల ఆచూకీ కోసం ప్రతి వావాహాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.అయితే చెక్ పోస్టు వద్ద వాహనం ఆపకుండా వెళ్ళడంతో పోలీసులు ఆ వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరోకరుచనిపోయారు.
పంజాబులోని సామన వద్ద ఉన్న చెక్ పోస్టు వద్ద వాహానం ఆపకుండా వెళ్ళడంతో ఈ వాహనంలో తీవ్రవాదులున్నారనే అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో మహిళ చనిపోయింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications