College: కాలేజ్ క్యాంపస్ లో శోభా మేడమ్ స్కూటర్ డిక్కీలో లక్షల నగదు మాయం, ఏం జరిగింది ?
బెంగళూరు: ప్రభుత్వ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న మహిళ సొంత ఊరిలో ఉన్న ఇంటిని రిపేర్ చేయించాని అనుకుంది. చాలా రోజుల నుంచి బ్యాంకుకు వెళ్లి నగదు డ్రా చేసుకోవాలని అనుకున్నా ఆమె టైమ్ చిక్కలేదని తెలిసింది. చివరికి బ్యాంక్ లో డబ్బు డ్రా చేసుకుని ఆమె స్కూటర్ డిక్కీలో పెట్టింది. ఆఫీసులోకి వెళ్లి వచ్చి చూడగా డబ్బు డిక్కీలోనే మాయం అయిపోయింది.Father: తండ్రిని 30 ముక్కలుగా నరికేసిన కొడుకు, సొంత ఫామ్ హౌస్ లో బోర్ బావిలో వేసి కూల్ గా!
బెంగళూరులోని హోసూరు రోడ్డులోని డైరీ సర్కిల్ సమీపంలోని కౌశల్యభవనం ఆవరణంలో ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ ఉంది. ఇదే కాలేజ్ లో శోభా అనే మహిళ ఎఫ్ డీఎంగా ఉద్యోగం చేస్తున్నారు. శోభా సొంత ఊరిలో ఇంటిని రిపేర్ చేయిస్తున్నారు. శోభా బ్యాంకుకు వెళ్లి రూ.1.50 క్షలు డ్రా చేసుకున్నారు.

నగదు స్కూటర్ డిక్కీలో పెట్టిన శోభా నేరుగా మద్యాహ్నం 12.30 గంటలకు కాలేజ్ లోకి వెళ్లింది. అప్పటికే ఆలస్యం అయ్యిందని టెన్షన్ తో స్కూటర్ కీ దానికి వదిలేసిన శోభా కాలేజ్ లోకి వెళ్లిపోయారు. మద్యాహ్నం 2 గంటల సమయంలో లంచ్ బ్యాగ్ తీసుకోవడానికి స్కూట్ కీ చూసింది. అయితే బ్యాగ్ లో స్కూటర్ కీ కనిపించలేదు.
కీ స్కూటర్ కే వదిలేసి ఉంటానని అనుకున్న శోభా పరుగున పార్కింగ్ స్థలం దగ్గరకు వెళ్లింది. స్కూటర్ లో కూడా కీ లేకపోవడంతో అక్కడ శోభా వెతికింది. చివరికి సెక్యూరిటీ గార్డు ఉండే టేబుల్ మీద శోభా ఆమె స్కూటర్ కీ గుర్తించింది. వెంటనే కీ తీసుకుని డిక్కీ ఓపెన్ చేసి చూస్తే రూ. 1.50 లక్షలు మాయం కావడంతో శోభా హడలిపోయింది.
ఎవరో తన టేబుల్ మీద స్కూటర్ కీ పెట్టారని, తనకు ఏమీ తెలీదన సెక్యూరిటీ గార్డు శోభాకు చెప్పారు. విద్యార్థులు కూడా మాకు ఏమీ తెలీదని చెప్పడంతో శోభా హడలిపోయింది. సాయంత్రం వరకు అందరిని ఆరా తీసిన శోభా చివరికి సిద్దాపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కాలేజ్ దగ్గరు చేరుకుని సెక్యూరిటీ గార్డును, విద్యార్థులను విచారణ చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications