ముంబైలో దావూద్ సోదరుడి కొడుకు అరెస్ట్
ముంబై : దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. రిజ్వాన్ కస్కర్ దేశం విడిచి పారిపోతుండగా యాంటీ ఎక్స్టార్షన్ విభాగం అరెస్ట్ చేసింది. దావూద్ ముఠాకు చెందిన అహ్మద్ రజా వధారియాను దుబాయ్‌లో అరెస్ట్ చేసిన రెండు రోజులకే రిజ్వాన్ అరెస్ట్ అయ్యాడు.
అహ్మద్ రజాను ఓ దోపిడీ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. రజాతో సంబంధాలున్నందునే రిజ్వాన్‌కు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.దావూద్ సోదరుడైన ఇక్బాల్ కస్కర్ కొడుకు రిజ్వాన్ కస్కర్. రిజ్వాన్‌ను ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు.

1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలో తలదాచుకుంటున్నాడు. దావూద్ పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడనడానికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దావూద్ తమ భూభాగంలో ఉన్నట్లు ఎన్ని ఆధారాలు చూపినా పాక్ మాత్రం నిరాకరిస్తోంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications