ఢిల్లీలో కుప్పకూలిన భవనం, ఇద్దరికి గాయాలు

పాత ఢిల్లీలో భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.ఈ ఘటన ఢిల్లీలోని సదర్ బజార్‌లో చోటుచేసుకొంది.గోడౌన్‌గా ఉపయోగిస్తున్న ఈ భవనం కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకొంది.

ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఇద్దరికి గాయాలు, శిథిలాల కింద పలువురు చిక్కుకొన్నట్టు సమాచారం. పాత ఢిల్లీలోని సదర్‌బజార్‌లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకొంది.

భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు.

Delhi: Building collapses in Sadar Bazaar, 2 injured

8 అగ్నిమాపక దళాలు సహయకచర్యలను చేపట్టాయి. ఈ భవనాన్ని గోడౌన్‌ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ముంబైలో 117 ఏళ్ళ భవనం కుప్పకూలిన ఘటనలో 33 మంది చనిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+