బస్సును ఆపి, డ్రైవర్‌పై కాల్పులు జరిపి విద్యార్థిని ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: పట్టపగలు దేశ రాజధాని ఢిల్లీలో ఒకటో తరగతి విద్యార్థి అపహరణకు గురయ్యాడు. ఇద్దరు బైకర్స్ వచ్చి స్కూల్ బస్సును ఆపి, డ్రైవర్‌పై కాల్పులు జరిపి విద్యార్థిని ఎత్తుకెళ్లారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 25 మంది విద్యార్థులు ఉన్నారు. కిడ్నాపర్లు బస్సును ఉత్తర ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ వద్ద ఆపారు.













Click it and Unblock the Notifications