Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Doubt: భార్య మీద అనుమానం, మొబైల్ ఫోన్ లో ?, ఆంటీని అంకుల్ ఏంచేశాడంటే, సాక్షం !

ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు 19 సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉంది. భర్త వ్యాపారం చేస్తున్నాడు .ఇంట్లో ఉంటున్న భార్య టీవీ సీరియల్స్ చూడటం, మొబైల్ ఫోన్ లో కాలం గడపడం చేస్తోంది. కొంతకాలంగా మొబైల్ ఫోన్ లో భార్య ఎక్కువగా గడుపుతోందని గమనించిన భర్త ఆమెతో గొడవపడ్డాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుందని, అందుకే ఎప్పుడు మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతూ ప్రియుడితో చాటింగ్ చేస్తోందని భర్తకు అనుమాం పెరిగిపోయింది. భర్త ఇంటిి వెళ్లిన తరువాత అతనికి ఏం కావాలో చూడకుండా భార్య మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని కుర్చీలో కుర్చుని మొబైల్ లో మెసేజ్ లు చూసుకుంటూ, మరో పక్క టీవీ సీరియల్స్ చూస్తూ కాలం గడిపింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త కట్టర్ తీసుకుని అతని భార్యను 10 సార్లకు పైగా పొడవడం కలకలం రేపింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

ముంబాయి సిటీలోని దహిసర్ ఈస్ట్ ప్రాంతంలోని న్యూ ఏక్తా నగర్ కాలనీలో ఫిరోజ్ ముజావర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఫిరోజ్ రహత్ (42) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.వివాహం చేసుకున్న ఫిరోజ్, రహత్ దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.

 మొబైల్ లో కాలం గడుపుతున్న భార్య

మొబైల్ లో కాలం గడుపుతున్న భార్య

ఫిరోజ్, రహత్ దంపతులకు 19 సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉంది. ఫిరోజ్ వ్యాపారం చేస్తున్నాడు .ఇంట్లో ఉంటున్న ఫిరోజ్ భార్య రహత్ రోజూ టీవీ సీరియల్స్ చూడటం, మొబైల్ ఫోన్ లో కాలం గడపడం చేస్తోంది. కొంతకాలంగా మొబైల్ ఫోన్ లో తన భార్య రహత్ ఎక్కువగా గడుపుతోందని గమనించిన ఫిరోజ్ ఆమెతో గొడవపడుతున్నాడు.

 భర్త ఇంటికి వెళ్లిన సమయంలో భార్య ?

భర్త ఇంటికి వెళ్లిన సమయంలో భార్య ?

తన భార్య రహత్ అక్రమ సంబంధం పెట్టుందని, అందుకే ఎప్పుడు మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతూ ప్రియుడితో చాటింగ్ చేస్తోందని ఆమె భర్త ఫిరోజ్ కు అనుమాం పెరిగిపోయింది. భర్త ఫిరోజ్ ఇంటిి వెళ్లిన తరువాత అతనికి ఏం కావాలో చూడకుండా భార్య రహత్ ఆమె మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని కుర్చీలో కుర్చుంది.

 పేపర్ కట్టర్ తో కసక్

పేపర్ కట్టర్ తో కసక్

చేతిలో మొబైల్ ఫోన్ పెట్టుకుని అందులోని మెసేజ్ లు చూసుకుంటూ, మరో పక్క టీవీ సీరియల్స్ చూస్తూ రహత్ కాలం గడిపింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఫిరోజ్ పేపర్ కట్టర్ తీసుకుని అతని భార్య రహత్ శరీరం మీద 10 సార్లకు పైగా పొడిచేశాడే. తీవ్రగాయాలైన ఫిరోజ్ భార్య రహత్ ను ఆసుపత్రికి తరలించారు. భార్య రహత్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేసిన ఫిరోజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+