Earthquake: ఢిల్లీ, హర్యానాలో భూ ప్రకంపనలు..
ఆదివారం ఉదయం ఢిల్లీ, హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో (జూలై 25) వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 10గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.4 తీవ్రతతో భూమిలో కదలికలు వచ్చాయని పేర్కొంది. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురైయ్యారు. అదే ప్రాంతంలో మళ్లీ గంట తర్వాత మరో భూకంపం వచ్చింది. ఢిల్లీ- ఎన్‌సిఆర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
మొదటి ప్రకంపనలు ఉదయం 10:54 గంటలకు, రెండో ప్రకంపనలు 11:43 గంటలకు సంభవించాయి. ముఖ్యంగా, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10:54 గంటలకు మొదటి భూకంపం మొదటి భూకంపం రిక్టర్ స్కేల్‌పై 2.4 తీవ్రతతో ఉంది. రెండో భూకంపం కూడా రిక్టర్ స్కేలుపై 2.4గా నమోదైందని ఎన్‌సీఎస్ పేర్కొంది.

42 సెకన్లపాటు కొనసాగిన ప్రకంపనలు షిరాల పట్టణం వరకు కనిపించాయి. భూకంపం కేంద్రం ఆనకట్టకు పశ్చిమాన దాదాపు ఎనిమిది కి.మీ దూరంలో ఉంది, ఇది ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రస్తుతం 87% నిండింది.












Click it and Unblock the Notifications