ఆప్గనిస్తాన్‌లో భారీ భూకంపం, కాశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు
న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో పలు చోట్ల భూప్రకంపనలు, ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం గం.12.40 నిమిషాలకు చోటు చేసుకుంది.
రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రతను 6.2గా నమోదయింది. ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం రాగా, జమ్ము కాశ్మీర్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.













Click it and Unblock the Notifications