నోట్ ఫర్ సింబల్: దినకరన్‌కు బెయిల్ మంజూరు
అన్నాడీఎంకే పార్టీ రెండాగుల గుర్తు కోసం ఈసీకి రూ.50 కోట్లకు పైగా లంచం ఇవ్వచూపిన కేసులో అరెస్టైన టిటివి దినకరన్‌కు గురువారం బెయిల్ వచ్చింది.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండాగుల గుర్తు కోసం ఈసీకి రూ.50 కోట్లకు పైగా లంచం ఇవ్వచూపిన కేసులో అరెస్టైన టిటివి దినకరన్‌కు గురువారం బెయిల్ వచ్చింది.
లంచం కేసులో దినకరన్‌తో పాటు మల్లికార్జున, మీడియేటర్ సురేష్ చంద్రశేఖర్ తదితరులను అరెస్టు చేశారు. వారిని విచారించారు.

మరోవైపు, దినకరన్ సహా నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తిస్ హజారీ కోర్టు ఆయనకు దినకరన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటి మల్లికార్జునకు బెయిల్ వచ్చింది.












Click it and Unblock the Notifications