ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివితేదీ 20 జూన్ 2019
సంస్థ పేరు:
మొత్తం పోస్టుల సంఖ్య : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైయినీ
మొత్తం పోస్టుల సంఖ్య: 79
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 20 జూన్ 2019

విద్యార్హతలు : ఇంజనీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్వ
యస్సు: 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక: గేట్-2019 ఆధారంగా ఆపై ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 31 మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 20 జూన్ 2019
మరిన్ని వివరాలకు Link : http://bit.ly/2wBhb1G












Click it and Unblock the Notifications