ESIలో 539 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 539 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజ్/ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 5,2018లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ)
మొత్తం పోస్టుల సంఖ్య: 539
పోస్టు పేరు : సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ మేనేజర్/సూపర్‌ఇంటెండెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ: 5 అక్టోబర్ 2018

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనినవర్శిటీ నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం
వయస్సు : అక్టోబర్ 5, 2018 నాటికి 21 నుంచి 27 ఏళ్లు
వేతనం : నెలకు రూ. 9300 - 34800/-
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు/ మహిళలు/ ఎక్స్‌సర్వీస్ మెన్/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు : రూ.250/-
ఇతర అభ్యర్థులకు: రూ. 500/-
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక
ముఖ్యతేదీలు
దరఖాస్తుకు చివరి తేదీ : 5అక్టోబర్ 2018
Link : https://goo.gl/wSE5FK












Click it and Unblock the Notifications