Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ex lover: పెళ్లి కూతురి గ్యాంగ్ రేప్ వీడియో ఆన్ లైన్ లో పోస్టు, విదేశాల్లో ఇద్దరు, వైరల్ !

చెన్నై/ పాట్నా: ప్రియుడు, ప్రియురాలు వాళ్లకు టైమ్ చిక్కినప్పుడు బయటకు వెళ్లి ఏకాంతంగా గడుపుతున్నారు. ఓ సందర్బంలో ప్రేమికులు మంచి మూడ్ లో ఉన్న సమయంలో ప్రియుడి స్నేహితులు నలుగురు ఎంట్రీ ఇచ్చారు. ప్రియుడిని పక్కకులాగేసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్ చేశారు. తరువాత కొన్ని కారణాల వలన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి వేరే యువకుడితో ఫిక్స్ అయ్యింది. తనను మోసం చేసి ప్రియురాలు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నదని ప్రియుడు రగిలిపోయాడు. అమ్మాయి పెళ్లి నిలిపివేయాలని, ఆమె జీవితం నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల క్రితం గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల్లో ఇద్దరు ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

 పెళ్లి కూతురి రేప్ వీడియో వైరల్

పెళ్లి కూతురి రేప్ వీడియో వైరల్

బీహార్ లోని గోపాల్ గంజ్ సమీపంలోని కాటేయా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువతికి వివాహం నిశ్చయం అయ్యింది. అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పెళ్లి కూతురి గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

 నాజీవితం నాశనం చేశారు

నాజీవితం నాశనం చేశారు

తన మీద అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసి నా జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు కాటేయా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అభిషేక్ శర్మ, లాలూ ఠాకూర్, లాల్జీ శర్మ, దీపూ దూబే, నితీష్ దూబే అనే నిందితుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 ఆ రోజు ఏం జరిగిదంటే ?

ఆ రోజు ఏం జరిగిదంటే ?

ప్రియుడు అభిషేక్ శర్మ, అతని ప్రియురాలు వాళ్లకు టైమ్ చిక్కినప్పుడు బయటకు వెళ్లి ఏకాంతంగా గడిపారు. రెండు సంవత్సరాల క్రితం ఓ సందర్బంలో ప్రేమికులు మంచి మూడ్ లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ప్రియుడు అభిషేక్ స్నేహితులు లాలూ ఠాకూర్, లాల్జీ శర్మ, దీపూ దూబే, నితీష్ దూబే నలుగురు ఎంట్రీ ఇచ్చారు. ప్రియుడు అభిషేక్ ను పక్కకులాగేసి ప్రియురాలి మీద ఆ నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. ఇదే సమయంలో ప్రియుడు అభిషేక్ కూడా ప్రియురాలి మీద రేప్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

 అప్పుడు అమ్మాయి వయసు 16 ఏళ్లు

అప్పుడు అమ్మాయి వయసు 16 ఏళ్లు

గ్యాంగ్ రేప్ నిందితుల నుంచి ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. గ్యాంగ్ రేప్ జరిగే సమయంలో అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు గ్యాంగ్ రేప్ జరిగిందని కేసు పెడితే మనం కూడా చిక్కుళ్లో పడతామని, కేసు పెట్టకుండా ఉండిపోదామని ప్రియుడు అభిషేక్ అతని ప్రియురాలికి మాయమాటలు చెప్పాడు. ప్రియుడు కూడా హ్యాండ్ ఇవ్వడంతో అప్పట్లో బాధితురాలు పోలీసు కేసు పెట్టలేదు.

 మాజీ ప్రియురాలి మీద పగ

మాజీ ప్రియురాలి మీద పగ

ఇప్పుడు అమ్మాయి పెళ్లి వేరే యువకుడితో ఫిక్స్ అయ్యింది. తనను మోసం చేసి ప్రియురాలు వేరే యువకుడిని వివాహం చేసుకుంటున్నదని ప్రియుడు అభిషేక్ రగిలిపోయాడు. తనను పెళ్లి చేసుకోవాలని అభిషేక్ అమ్మాయికి చెప్పాడు. ఆ రోజు నా మీద గ్యాంగ్ రేప్ చేసినా నువ్వు ఏమాత్రం పట్టించుకోలేదని, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్లతోనే కలిసి తిరుగుతున్నావని, నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఇంకా నాశనం అవుతుందని అభిషేక్ ను పెళ్లి చేసుకోవడానికి ప్రియురాలు నిరాకరించింది.

 పెళ్లి కూతురి రేప్ వీడియో పోస్టు చేసిన మాజీ ప్రియుడు

పెళ్లి కూతురి రేప్ వీడియో పోస్టు చేసిన మాజీ ప్రియుడు

అమ్మాయి పెళ్లి నిలిపివేయాలని, ఆమె జీవితం నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల క్రితం గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియోను ఆమె మాజీ ప్రియుడు అభిషేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. అమ్మాయి పెళ్లి నిలిపివేయాలనే ఉద్దేశంతో మాజీ ప్రియుడు అభిషేక్ ఆమె గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. తన గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారని అమ్మాయికి తెలిసింది.

 విదేశాల్లో ఇద్దరు కామాంధులు

విదేశాల్లో ఇద్దరు కామాంధులు

బాధితురాలు కేసు పెట్టడంతో ఐదు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆమె మాజీ ప్రేమికుడు అభిషేక్ పరారైనాడని పోలీసు అధికారులు అంటున్నారు. నిందితుల్లోని లాలూ ఠాకూర్, లాల్జీ ఇద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని భారత్ రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మాజీ ప్రియుడు చేసిన పనికి ఇప్పుడు యువతి పెళ్లి పెటాకులై ఆమె జీవితం రోడ్డున పడటం కలకలం రేపింది. గ్యాంగ్ రేప్ కేసు బీహార్ తో పాటు కేంద్ర హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శికి, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల వరకు వెళ్లడం బీహార్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+