మొహాలీలో ఇంటెలీజెన్స్ యూనిట్ వద్ద పేలుడు

న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు నిఘా విభాగం వెలుపల పేలుడు సంభవించింది. ఆఫీస్ సమీపంలో పేలుడు పదార్థాలు పేలాయని, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఆరా తీశారు. నిరంతరం అధికారులతో టచ్ లో ఉన్నారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Explosion Reported Outside Polices Intelligence Unit In Mohali, Punjab

సోమవారం రాత్రి రాత్రి 7:45 గంటలకు పేలుడు సంభవించిందని, ఎటువంటి ఆస్తి నష్టం లేదా ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు, వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు, ఫోరెన్సిక్ బృందాలను కూడా పిలిచినట్లు వార్తా సంస్థ నివేదించింది.

ఏప్రిల్ 24న చండీగఢ్‌లోని బురైల్ జైలు సమీపంలో పేలుడు పరికరం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+