మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలు: రైల్వే స్టేషన్‌లో అరెస్ట్
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్యాసింజెర్ నుంచి భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ రైలు ప్రయాణికురాలి నుంచి పోలీసులు 117 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై-మంగుళూరు సూపర్‌ఫాస్ట్ రైలులో వచ్చిన సదరు ప్రయాణికురాలి నుంచి ఈ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చెన్నైకు చెందిన ఆ మహిళను కస్టడీలోకి తీసుకున్నారు.

నిందిత మహిళ కూర్చున్న సీటు కింద పేలుడు పదార్ధులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, చెన్నై నుంచి కేరళలోని తలసరేకు వెళ్తోందామె. ఆ పేలుడు పదార్ధాలతో ఆమే ఏం చేయబోతోంది.. ఆమెకు వాటితో సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి నుంచే గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. తనిఖీలు చేపడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications