Girl: స్వీట్ స్కెచ్, అమ్మాయికి జామున్లు తినిపించి ఫ్రెండ్ ఏం చేశాడంటే ?, తండ్రిని చంపేస్తామని !
ఆగ్రా/హైదరాబాద్: అందమైన మైనర్ అమ్మాయి మీద కామాంధుల కళ్లుపడ్డాయి. అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలని కామాంధులు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లారు. విషయం తెలుసుకున్న నిందితులు అమ్మాయిని అనుభవించాని స్కెచ్ వేశారు. మైనర్ కు జామున్లు అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్న కామాంధులు అదే జామున్ స్కెచ్ వేశారు. జామున్లు తినడానికి రావాని పిలుచుకుని వెళ్లిన నిందితులు అమ్మాయికి జామూన్లు తినిపించి ఆమె మీద గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.

అందమైన అమ్మాయి
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలోని శంషాబాద్ గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. వయసు తక్కువ అయినా ఆ అమ్మాయి ఎర్రగా, పొడవుగా ఉండటంతో గ్రామంలో నివాసం ఉంటున్న కొందరు కామాంధులు ఆ అమ్మాయి మీద కన్ను వేశారు. అయితే ఆ వయసులో ఆ అమ్మాయికి ప్రేమ అనే విషయానికి పూర్తిగా అర్థం కాకపోవడంతో కామాంధులు తన మీద కన్ను వేశారు అనే విషయం ఆమె గుర్తించలేకపోయింది.

పెళ్లికి వెళ్లిన కుటుం సభ్యులు
అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లారు. విషయం తెలుసుకున్న నిందితులు అమ్మాయిని అనుభవించాలని స్కెచ్ వేశారు. ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని వేచి చూస్తున్న కామాంధులకు ఇదే మంచి చాన్స్ అని నిర్ణయించారు. అమ్మాయికి పరిచయం ఉన్న పక్కింటి అబ్బాయిని రంగంలోకి దింపారు. ఎలాగైనా బాలికను పిలుచుకుని రావాలని అతన్ని రెచ్చగొట్టారు.

నాన్నను చంపేస్తామని వార్నింగ్
అమ్మాయికి జామున్లు అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్న మైనర్ బాలుడు ఆ విషయం కామాంధులకు చెప్పాడు. గులాబ్ జామున్లు ఇస్తామని నమ్మించిన అమ్మాయిని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లారు. అమ్మాయిని ఆమె ఫ్రెండ్ కామాంధులకు ఇప్పగించాడు. గులాబ్ జామున్లు ఇచ్చిన తరువాత బాలిక మీద కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలు తన మీద గ్యాంగ్ రేప్ చేసిన విషయం నిందితుడి అన్నకు చెప్పింది. ఈ విషయం ఇంతటితో వదిలేయాలని, విషయం బయటకు తెలిస్తే మీ నాన్ను చంపేస్తామని, నువ్వు, మీ అమ్మ దిక్కులేని వాళ్లు అవుతారని బాధితురాలిని బెదిరించారు.
Recommended Video

కామాంధుల్లో మైనర్
ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ బాలిక జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు 22 ఏళ్ల కామాంధుడు సంజూతో పాటు మరో మైనర బాలుడిని అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని శంషాబాద్ పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు. గులాబ్ జామున్లు ఇస్తామని అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చెయ్యడం ఆగ్రాతో పాటు ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications