College girl: ఫోన్ కు అంకితం అయిన కాలేజ్ అమ్మాయి, సీక్రేట్ పాస్ వర్డ్ పెట్టిన తమ్ముడు !
బెంగళూరు/దోడ్డబళ్లాపురం: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి, ఆమె తమ్ముడి కోసం తల్లిదండ్రులు స్మార్ట్ మొబైల్ ఫోన్ తీసిచ్చారు. కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న యువతి ఎక్కువగా మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, సోషల్ మీడియాలో కాలం గడపడం చేస్తోంది. మొబైల్ ఫోన్ కోసం అక్కాతమ్ముడు రోజూ గొడవపడుతున్నారు. తల్లిదండ్రులు బుద్దిమాటలు చెప్పినా వారు మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు. అక్క చదువుకోకుండా మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతోందని తమ్ముడు ఫోన్ కు సీక్రేట్ పాస్ట్ వర్డ్ పెట్టాడు. ఇదే విషయంలో గొడవ జరిగింది. ఇంటిలోని బెడ్ రూమ్ లోకి వెళ్లిన కాలేజ్ అమ్మాయి లోపల లాక్ చేసుకుంది.

కాలేజ్ అమ్మాయి
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దోడ్డబళ్లాపురం (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లోని గణిగార పేట్ లో రుచిత (19) అనే యువతి నివాసం ఉంటున్నది. దోడ్డబళ్లాపురంలోని ప్రైవేట్ కాలేజ్ లో రుచిత ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. రుచిత ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. రుచితను బాగా చదివించాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

మొబైల్ ఫోన్ కు అంకితం అయిన కాలేజ్ అమ్మాయి
రుచిత ఆమె తమ్ముడి కోసం తల్లిదండ్రులు స్మార్ట్ మొబైల్ ఫోన్ తీసిచ్చారు. కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న రుచిత ఎక్కువగా మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, సోషల్ మీడియాలో కాలం గడపడం చేస్తోంది. మొబైల్ ఫోన్ కోసం రుచిత ఆమె తమ్ముడు రోజూ గొడవపడుతున్నారు. తల్లిదండ్రులు బుద్దిమాటలు చెప్పినా వారు మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు.

కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య
అక్క రుచిత చదువుకోకుండా మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతోందని తమ్ముడు ఆ మొబైల్ ఫోన్ కు సీక్రేట్ పాస్ట్ వర్డ్ పెట్టాడు. ఇదే విషయంలో రుచితకు, ఆమె తమ్ముడికి గొడవ జరిగింది. ఇంటిలోని బెడ్ రూమ్ లోకి వెళ్లిన కాలేజ్ అమ్మాయి రుచిత లోపల లాక్ చేసుకుని ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే రుచితను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రుచిత ప్రాణం పోయింది. మొబైల్ ఫోన్ కోసం రుచిత ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications